• Home » President

President

Donald Trump: యుద్ధం నేనే ఆపా!

Donald Trump: యుద్ధం నేనే ఆపా!

యుద్ధాన్ని ఆపడంలో భారత్‌ వైపు ప్రధాని మోదీ, పాకిస్థాన్‌ వైపు ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ ప్రభావవంతంగా వ్యవహరించారని... అయితే యుద్ధాన్ని మాత్రం తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Miguel Uribe: ప్రచార సభలో కాల్పులు.. ఏకంగా అధ్యక్ష అభ్యర్థి తలపై గురిపెట్టి..!

Miguel Uribe: ప్రచార సభలో కాల్పులు.. ఏకంగా అధ్యక్ష అభ్యర్థి తలపై గురిపెట్టి..!

ఓ దేశంలో అధ్యక్ష అభ్యర్థి మీద హత్యాయత్నం జరిగింది. ఏకంగా ఆయన తల మీద గురిపెట్టి కాల్పులు జరిగాయి. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Tamil Nadu: బీజేపీ కొత్త సారథిగా నైనార్ నాగేంద్రన్.. ప్రకటించిన అన్నామలై

Tamil Nadu: బీజేపీ కొత్త సారథిగా నైనార్ నాగేంద్రన్.. ప్రకటించిన అన్నామలై

నాగేంద్రన్ ఒక్కరే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఆయన నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పొన్ రాథాకృష్ణన్, డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్, డాక్టర్ ఎల్.మురుగున్, జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు హెచ్.రాజా, అల్ ఇండియా మహిళా మోర్చా అధ్యక్షులు వనతి శ్రీనివాసన్ బలపరిచారు.

Supreme Court: బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయానికి 3 నెలలు గడువు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court: బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయానికి 3 నెలలు గడువు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లో కూడిన ధర్మాసం తాజాగా తీర్పునిచ్చింది. ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్రపతి భవన్ అందుకు కారణాలను రాష్ట్రాలకు వివరించాలని పేర్కొంది

Yoon Suk yeol Impeachment: దక్షిణ కొరియా అధ్యక్షుడిపై వేటు

Yoon Suk yeol Impeachment: దక్షిణ కొరియా అధ్యక్షుడిపై వేటు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ను రాజ్యాంగ ధర్మాసనం పదవి నుండి తొలగించింది. కోర్టు తీర్పుతో ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది

Tamilnadu BJP Chief: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి రేసులో ఆ నలుగురు

Tamilnadu BJP Chief: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి రేసులో ఆ నలుగురు

ఈనెల 8-10 తేదీల మధ్య కొత్త నేతను పార్టీ అధిష్టానం ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాజిక వర్గం, పార్టీ పట్ల విధేయత వంటివి సహజంగానే పరిగణనలోకి తీసుకోనున్నారు.

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దిలీప్ జైశ్వాల్ తిరిగి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

BJP New President: మార్చి 30 కల్లా బీజేపీకి  కొత్త అధ్యక్షుడు

BJP New President: మార్చి 30 కల్లా బీజేపీకి కొత్త అధ్యక్షుడు

జేపీ నడ్డా వారసుడిగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగాల్సి ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, పెండింగ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర విభాగాల ఎన్నికలు కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది.

Sonia Gandhi: సోనియా వ్యాఖ్యలను తప్పుపట్టిన రాష్ట్రపతి భవన్

Sonia Gandhi: సోనియా వ్యాఖ్యలను తప్పుపట్టిన రాష్ట్రపతి భవన్

దేశ అత్యున్నత కార్యాలయం హోదాను తగ్గించేలా సోనియాగాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆ మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Donald Trump రూటే సపరేటు..

Donald Trump రూటే సపరేటు..

ప్రపంచంలో ఏం జరిగినా అమెరికాకు వార్త కాదు కానీ.. అమెరికాలో చీమ చిటుక్కుమన్నా ప్రపంచానికి వార్త అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అగ్రరాజ్యం అదే కాబట్టి!. అలాంటి దేశానికి అధ్యక్షుడు అంటే మాటలా? ఆ అరుదైన అవకాశం డోనాల్డ్‌ ట్రంప్‌నకు దక్కింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి