• Home » Pre Wedding

Pre Wedding

Viral Video: ముసలోడేకానీ మహానుభావుడు.. ప్రీ వెడ్డింగ్ షూట్ డైరెక్టర్‌గా ఆంధ్ర తాత..

Viral Video: ముసలోడేకానీ మహానుభావుడు.. ప్రీ వెడ్డింగ్ షూట్ డైరెక్టర్‌గా ఆంధ్ర తాత..

ప్రి వెడ్డింగ్ షూట్‌లకు ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధమవుతున్నారు కుర్రకారు. అయితే వెడ్డింగ్ షూట్‌లో వధూవరులకు స్టిల్స్ చెప్పడం మాత్రం కెమెరామెన్, వీడియోగ్రాఫర్ పనే. కానీ ఓ చోట వృద్ధుడు ఓ నవ యువ జంటకు స్టిల్స్ చెప్పాడు.

Viral Video: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఏమైందో తెలుసా?

Viral Video: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఏమైందో తెలుసా?

ఇటివల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ ఎక్కువైంది. పెళ్లి చేసుకోబోయే ప్రతి జంట దాదాపు అనేక ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్‌ల పేరుతో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ నటి ఆర్య వోరా(Aarya Voraa) ప్రీ వెడ్డింగ్ షూట్(pre wedding shoot) తన ప్రాణాలమీదకు వచ్చిందని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి