Home » Prathyekam
ముంబై లోకల్ రైళ్లలో ఎంతో రద్దీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉదయం 8-10 గంటలు, సాయంత్రం 5-8 గంటల మధ్య కిక్కిరిసిన బోగీలలో ప్రయాణం నరకం, నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే.. ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణం ఒక సాహసమే అంటారు. ఓ వ్యక్తి ప్రమాదపు అంచుల్లో ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
వాలెంటైన్స్ వీక్‌లోని నాల్గవ రోజున టెడ్డీ డే జరుపుకుంటారు. అయితే, టెడ్డీ డే వాలెంటైన్స్ వీక్‌లో ఎలా భాగమైంది.. టెడ్డీ డే ఎందుకు జరుపుకుంటారు.. టెడ్డీ డే చరిత్ర ఏమిటి.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వాలెంటైన్స్ వీక్‌లో ఈ రోజు చాక్లెట్ డే. అయితే, చాక్లెట్ డే ఎందుకు జరుపుకొంటారు? చాక్లెట్ డే ప్రాముఖ్యం ఏంటి? దీని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు పుట్టిన నెల మీ వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఫిబ్రవరిలో జన్మించిన వారి వ్యక్తిత్వం, కెరీర్, ప్రేమ జీవితం గురించి తెలుసుకుందాం..
వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే జరుపుకొంటారనే విషయం తెలిసిందే. ప్రేమను వ్యక్తపరచడానికి ఇది ప్రత్యేకమైన రోజట. ఒక గులాబీ పువ్వుతో పాటు కొన్ని గిఫ్ట్స్ ఇస్తే.. మీ ప్రపోజల్ మరింత స్పెషల్‌గా, జీవితాంతం గుర్తుండిపోయేలా మారుతుంది..
ఈ మధ్య చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చితో తమ ప్రాణాలే కాదు.. ఇతరుల ప్రాణాలూ రిస్క్ లో పెడుతున్నారు. ప్రస్తుతం అలాంటితే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విమానం టేకాఫ్ అయ్యాక ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. బట్టలు విప్పి అర్ధనగ్నంగా సీట్లపై దూకుతూ నానా హంగామా చేశాడు. సిబ్బంది, తోటి ప్రయాణికులతో గొడవ పడ్డాడు. యువకుడి ప్రవర్తనకు అందరూ విస్తుపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇటీవల సోషల్ మీడియాలో కామెడీ రీల్స్, డేంజరస్ స్టంట్స్, ఎవరికీ రాని విచిత్రమైన ఐడియాలతో చేసే విన్యాసాలు, భావోద్వేగపూరితమైన క్లిప్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా టీ చేసుకోవడానికి ఓ యువకుడు చేసిన పని చూసి ‘వారెవ్వా ఏం ఐడియా బాసూ’ అంటున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళితే..
బస్సులు, రైళ్లలో సీట్ల కోసం గొడవలు పడటం సర్వసాధారణమైన విషయం. రైళ్లలో ఆడవాళ్లు సీట్ల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాల్లో ఇలాంటి ఘటనలు తరుచూ చూస్తునే ఉంటాం. అలాంటి ఓ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది స్క్రిప్ట్ రాసి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. మరికొంత మంది ఎవరూ ఊహించని, ఆశ్చర్యకరమైన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.