• Home » Prakasam

Prakasam

Army Jawan : జవాన్‌ సుబ్బయ్య వీరమరణం

Army Jawan : జవాన్‌ సుబ్బయ్య వీరమరణం

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్‌ వరికుంట్ల వెంకటసుబ్బయ్య(40) వీరమరణం పొందారు.

Ram Goapl Varma: ఇంకా అజ్ఞాతంలోనే రాంగోపాల్ వర్మ..

Ram Goapl Varma: ఇంకా అజ్ఞాతంలోనే రాంగోపాల్ వర్మ..

సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్‌పై గురువారం హైకోర్టులు విచారణ జరగనుంది.

AP Police: విజయపాల్‌ను గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు..

AP Police: విజయపాల్‌ను గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు..

సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.

Big Twist: విచారణకు హాజరైన సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్..

Big Twist: విచారణకు హాజరైన సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్..

ప్రకాశం జిల్లా: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు సీఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ హాజరయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. 2021 మే 14న రఘురామకృష్ణం రాజు పుట్టన రోజునే ఆయనను హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారు.

RGV:  రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద పోలీసులు.. ఏ క్షణమైనా అరెస్టు..

RGV: రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద పోలీసులు.. ఏ క్షణమైనా అరెస్టు..

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇద్దరు ఎస్ఐలతో పాటు ఆరుగురు పోలీసులు వర్మ ఇంటికి చేరుకున్నారు. మార్ఫింగ్ కేసులో రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Ram Gopal Varma: సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...

Ram Gopal Varma: సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

దర్శిలో 13వ శతాబ్దం నాటి శాసనం

దర్శిలో 13వ శతాబ్దం నాటి శాసనం

ప్రకాశం జిల్లా దర్శి పట్టణ సమీపంలోని అచ్చన్నచెరువు వద్ద 13వ శతాబ్దం నాటి శాసనం బయటపడింది. చరిత్ర పరిశోధకుడు దరిమెళ్ల శ్రీనివాసప్రసాద్‌, సంఘసేవకుడు జి.వి.రత్నం దీన్ని గుర్తించారు.

AP Politics: బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు

AP Politics: బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు

విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా గత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయ స్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.

RGV: విచారణకు రాలేను.. వారం రోజుల గడువు కావాలి: రాంగోపాల్ వర్మ

RGV: విచారణకు రాలేను.. వారం రోజుల గడువు కావాలి: రాంగోపాల్ వర్మ

పోలీసులు తనకిచ్చిన నోటీసులపై డైరక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రస్తుతం తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, విచారణకు సహకరిస్తానని, వారం రోజుల గడువు కావాలని కోరుతూ మద్దిపాడు పోలీసులకు ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టారు.

RGV.. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో  రాంగోపాల్ వర్మ కేసు విచారణ..

RGV.. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ..

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి