• Home » Prakasam

Prakasam

Anganwadis: వచ్చే ఎన్నికల్లో ఓటుతో వైసీపీకి గుణపాఠం చెబుతాం..

Anganwadis: వచ్చే ఎన్నికల్లో ఓటుతో వైసీపీకి గుణపాఠం చెబుతాం..

కృష్ణాజిల్లా: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 8వ రోజుకు చేరింది. ఇవాళ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో అంగన్‌వాడీలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

AP NEWS: ఒంగోలు సమీపంలో బైకుని ఢీకొట్టిన ఇసుక లారీ.. ఒకరి మృతి

AP NEWS: ఒంగోలు సమీపంలో బైకుని ఢీకొట్టిన ఇసుక లారీ.. ఒకరి మృతి

జిల్లాలోని ఒంగోలు సమీపంలో బైకు‌ని ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న చిరంజీవి అనే యువకుడు మృతిచెందాడు.మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి విల్లాలకు ఇసుక తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.

Adimulapu Suresh: కొండపిలో వైసీపీ జెండా ఎగరేస్తాం

Adimulapu Suresh: కొండపిలో వైసీపీ జెండా ఎగరేస్తాం

Andhrapradesh: కొండపి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా వెళ్లడం సంతోషంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

Balineni: ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది.. ఒంగోలు నుంచే పోటీ చేస్తా

Balineni: ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది.. ఒంగోలు నుంచే పోటీ చేస్తా

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తన కుమారుడు తపన పడ్డాడని, సీఎం జగన్‌కు కాడా తమపై ఉండాలి కదా.. ఉండాలని కోరుకుంటున్నానని బాలినేని వ్యాఖ్యనించారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా..

Ongole: మేడికోల గ్యాంగ్ వార్.. 15 మంది విద్యార్థుల సస్పెన్షన్..

Ongole: మేడికోల గ్యాంగ్ వార్.. 15 మంది విద్యార్థుల సస్పెన్షన్..

ఒంగోలు: రిమ్స్ మెడికల్ కాలేజీలో గ్యాంగ్ వార్ ఘటనపై వైద్య విద్యా విభాగం డైరెక్టర్ సీరియస్ అయ్యారు. కాలేజీలో గొడవ పడిన 15 మంది విద్యార్థులను హాస్టల్, కాలేజీ తరగతుల నుంచి బహిష్కరించారు.

Purandeshwari: తాటాకు చప్పుళ్లకు బీజేపీ బెదరదు.. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Purandeshwari: తాటాకు చప్పుళ్లకు బీజేపీ బెదరదు.. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీకి స్పష్టత ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్ళలో అనినీతిరహిత పాలన మోదీ చేశారని తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందన్నారు.

Prattipati Pullarao: సీఎం జగన్ ప్రజారవాణా వ్యవస్థను నాశనం చేశారు

Prattipati Pullarao: సీఎం జగన్ ప్రజారవాణా వ్యవస్థను నాశనం చేశారు

పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారవాణా వ్యవస్థను అన్నివిధాలా నాశనం చేశారని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఎన్నో దశాబ్దాల నుంచి ప్రజల్లో పెంచుకున్న నమ్మకాన్ని ఆర్టీసీ కోల్పోతోందన్నారు.

CM Jagan : ప్రకాశం జిల్లా ఓటర్ల జాబితాలో సీఎం జగన్ ఫోటో

CM Jagan : ప్రకాశం జిల్లా ఓటర్ల జాబితాలో సీఎం జగన్ ఫోటో

ఓట్ల నమోదులో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వారైతే వారు లేకున్నా కూడా వారి ఓట్లు మాత్రం ఒకటికి రెండు ఉంటాయి. విపక్ష పార్టీ వారైతే ఉన్నా కూడా లిస్ట్‌లో మాత్రం పేరుండదు.

Collector Dinesh Kumar: ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు

Collector Dinesh Kumar: ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు

ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ ( Collector Dinesh Kumar ) తెలిపారు.

Balineni: టీడీపీ సింగిల్‌గా పోటీ చేయొచ్చు కదా?

Balineni: టీడీపీ సింగిల్‌గా పోటీ చేయొచ్చు కదా?

టీడీపీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ... సింగిల్‌గా పోటీ చేయొచ్చు కదా అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి