• Home » Praja Darbar

Praja Darbar

‘నా దేశం.. నా బాధ్యత’ నినాదంతో ముందుకు సాగాలి: మంత్రి కొల్లు రవీంద్ర

‘నా దేశం.. నా బాధ్యత’ నినాదంతో ముందుకు సాగాలి: మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్‌పై వచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆయన ఇంటి వద్ద నుంచి కార్యాలయానికి సైకిల్ మీద వచ్చి ప్రజానీకానికి తన సంకేతాన్ని అందించారు.

87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్..

87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్..

ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటుపైనా మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు అందింది. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు సందర్భంగా విజయవాడలోని లోకో పైలట్ల గాలా డిపోను తరలించకుండా చూడాలని మంత్రికి సిబ్బంది విజ్ఞప్తి చేశారు.

 మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ సమస్యలపై వినతులు

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ సమస్యలపై వినతులు

విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్ 84వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. విద్యుత్ శాఖ పోస్టుల భర్తీ, ఏయూ ఉద్యోగుల వయో పరిమితి పెంపు వంటి అంశాలపై మంత్రి వినతులు స్వీకరించారు.

Palla Srinivasa Rao: తెలుగు తమ్ముళ్లు క్రమశిక్షణతో పని చేయాలి.. పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు

Palla Srinivasa Rao: తెలుగు తమ్ముళ్లు క్రమశిక్షణతో పని చేయాలి.. పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు

మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాసరావు .

AP News: మంత్రి నారా లోకేష్ 60వ రోజు ప్రజాదర్బార్

AP News: మంత్రి నారా లోకేష్ 60వ రోజు ప్రజాదర్బార్

సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ నర్సీపట్నం డిపోలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ తన భర్త మరణించాడని, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు బ్రెడ్ విన్నర్ స్కీమ్ వర్తింపజేస్తామని 2013లో యూనియన్‌తో జరిగిన అగ్రిమెంట్ అమలు చేయకపోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని విశాఖకు చెందిన కె.రమాదేవి మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.

 Nara Lokesh: కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్

Nara Lokesh: కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట నివాసం వద్ద ఈ ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్య వింటూ పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించేందుకు బారులు దీరుతున్నారు.

'Praja Darbar‘సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌’

'Praja Darbar‘సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌’

జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Amaravati : ప్రజాదర్బార్‌కు బాధితుల క్యూ

Amaravati : ప్రజాదర్బార్‌కు బాధితుల క్యూ

వైసీపీ నేతల బెదిరింపులు, భూ కబ్జాలు, అధికారుల అలసత్వంపై బాధితులు ప్రభుత్వ పెద్దలకు ఏకరవు పెట్టారు.

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌: బీటెక్‌ రవి

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌: బీటెక్‌ రవి

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు పులివెందలు టీడీపీ ఇనఛార్జ్‌ బీటెక్‌ రవి అన్నారు.

భూ సమస్యలపై  ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు: కలెక్టర్‌

భూ సమస్యలపై ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు: కలెక్టర్‌

భూ సమస్యలపై ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు తప్పవని కలెక్టర్‌ అధికారులను హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి