• Home » Power Bill

Power Bill

Power Supply: వచ్చే ఏడాది 19500 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌

Power Supply: వచ్చే ఏడాది 19500 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌

రానున్న ఐదేళ్లలో పెరగనున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్తు సరఫరా చేసేందుకు గాను విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచి బలోపేతం చేయాలని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, జెన్‌కో సీఎండీ సందీ్‌పకుమార్‌ సుల్తానియా అధికారులను ఆదేశించారు.

Electricity: ఈసారి విద్యుత్‌ చార్జీల పెంపు లేదు

Electricity: ఈసారి విద్యుత్‌ చార్జీల పెంపు లేదు

రాష్ట్రంలో కరెంట్‌ చార్జీలు పెంచితేనే డిస్కమ్‌లు ఆర్థికంగా మనుగడ సాగిస్తాయని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో క రెంట్‌ చార్జీలు పెంచలేమని తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ చెప్పారు.

విద్యుత్‌ డిమాండ్‌ రికార్డులు బద్దలు

విద్యుత్‌ డిమాండ్‌ రికార్డులు బద్దలు

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పరుగులు పెడుతోంది. ఇప్పటికే నమోదైన అత్యధిక డిమాండ్‌ను తోసిరాజని... మంగళవారం ఉదయం 8.03 గంటల సమయంలో 16,506 మెగావాట్లుగా నమోదయింది.

16వేల మెగావాట్లు దాటిన విద్యుత్‌ డిమాండ్‌

16వేల మెగావాట్లు దాటిన విద్యుత్‌ డిమాండ్‌

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పరుగులు పెడుతోంది. బుధవారం ఉదయం 7:55 గంటలకు రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 16,058 మెగావాట్లుగా నమోదైంది.

Power Discoms: డిస్కమ్‌ల నష్టాలు తడిసిమోపెడు!

Power Discoms: డిస్కమ్‌ల నష్టాలు తడిసిమోపెడు!

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌)ల నష్టాలు తడిసిమోపెడవుతున్నాయి. 2023-24 సంవత్సరంనాటికి రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌ల నష్టాలు రూ.67,276 కోట్లకు చేరడమే ఇందుకు తార్కాణం.

Power Demand: భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

Power Demand: భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పరుగులు పెడుతోంది. ఈ నెల 7న 15,920 మెగావాట్లుగా డిమాండ్‌ రికార్డయింది. దాంతో రూఫ్‌టాప్‌ సోలార్‌తో కలుపుకొని ఇది 16 వేల మెగావాట్లు దాటిందని అధికారులు చెబుతున్నారు.

Discoms: తగ్గుతున్న డిస్కమ్‌ల నష్టాలు!

Discoms: తగ్గుతున్న డిస్కమ్‌ల నష్టాలు!

తెలంగాణ డిస్కమ్‌లు క్రమంగా నష్టాలను తగ్గించుకునే దిశగా పయనం సాగిస్తున్నాయా...? అవుననే చెబుతున్నాయి గణాంకాలు. తొలి ఆర్నెల్ల డిస్కమ్‌ల లెక్కలను పరిశీలిస్తే... క్రమంగా నష్టాల ఊబి నుంచి డిస్కమ్‌లు క్రమంగా బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

Power Bills: ఆరు నెలలుగా కరెంట్‌ బిల్లులు కడ్తలేరు!

Power Bills: ఆరు నెలలుగా కరెంట్‌ బిల్లులు కడ్తలేరు!

పలువురు వినియోగదారులు కరెంట్‌ను వాడుకుంటూ బిల్లులు మాత్రం చెల్లించకపోతుండడంతో బకాయిలు గుట్టల్లా పెరుగుతున్నాయి.

విద్యుత్‌ డిమాండ్‌కు రెక్కలు

విద్యుత్‌ డిమాండ్‌కు రెక్కలు

వేసవికి ముందే తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌కు రెక్కలు వచ్చాయి. గురువారం రాష్ట్రంలో 15,752 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది.

Power Demand: వేసవికి ముందే విద్యుత్తు కొనుగోళ్లు!

Power Demand: వేసవికి ముందే విద్యుత్తు కొనుగోళ్లు!

వేసవి ఇంకా ప్రారంభం కాకముందే రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ పెరిగింది. దీంతో విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) పవర్‌ ఎక్స్‌చేంజ్‌ల నుంచి భారీగా విద్యుత్తు కొనుగోలు చేస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి