• Home » Poonam Pandey

Poonam Pandey

Poonam Pandey: పూనమ్ పాండే నువ్వు సూపర్.. బాలీవుడ్ నటిపై ప్రశంసలు

Poonam Pandey: పూనమ్ పాండే నువ్వు సూపర్.. బాలీవుడ్ నటిపై ప్రశంసలు

ఈ శుక్రవారం బాలీవుడ్ నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయిందంటూ అంతటా వార్తలు వచ్చాయి. కొంతకాలంగా సర్వైకల్ న్యాన్సర్‌తో బాధపడుతున్న 32 ఏళ్ల పూనమ్ పాండే గురువారం రాత్రి మరణించినట్టు వార్తలు వైరల్‌గా మారాయి.

Poonam Pandey: బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే ప్రకటించడంపై రామ్ గోపాల్ వర్మ స్పందన.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Poonam Pandey: బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే ప్రకటించడంపై రామ్ గోపాల్ వర్మ స్పందన.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తాను చనిపోలేదని, బతికే ఉన్నానంటూ బాలీవుడ్ బ్యూటీ ‘పూనమ్ పాండే’ ప్రకటించడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరంగా స్పందించాడు. గర్భశయ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్ పాండే ఎంచుకున్న విధానంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

Poonam Pandey Death: పూనమ్ పాండే ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Poonam Pandey Death: పూనమ్ పాండే ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Poonam Pandey Networth: ప్రముఖ మోడల్, బోల్డ్ యాక్టర్ పూనమ్ పాండే సర్వికల్ క్యాన్సర్ కారణంగా శుక్రవారం నాడు కన్నమూసింది. ఆమె మరణ వార్తతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 32 ఏళ్లకే పూనమ్ పాండే చనిపోవడం ఏంటా అని హతాశులయ్యారు.

Poonam Pandey Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి