• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Ponguleti: ఏప్రిల్‌ నుంచే భూభారతి

Ponguleti: ఏప్రిల్‌ నుంచే భూభారతి

ఏప్రిల్‌ నుంచే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడానికి గర్వపడుతున్నానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ప్రకటించారు. భూభారతి చట్టాన్ని రిఫరెండంగా చేసుకొని వచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.

Ponguleti: ప్రకటనల పేరుతో బీఆర్‌ఎస్‌ దోపిడీ

Ponguleti: ప్రకటనల పేరుతో బీఆర్‌ఎస్‌ దోపిడీ

ప్రకటనల పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాఽధనాన్ని సొంత మీడియాకు ధారాదత్తం చేసిందని సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇక డ్రిల్లింగ్‌.. బ్లాస్టింగ్‌!

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇక డ్రిల్లింగ్‌.. బ్లాస్టింగ్‌!

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో ఇకపై డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Ponguleti: భూముల  విలువలు పెరుగుతాయ్‌

Ponguleti: భూముల విలువలు పెరుగుతాయ్‌

ధరణి సమస్యలు దాదాపుగా పరిష్కారమయ్యాయన్నారు. సాదా బైనామా విషయంలో ఇకపై కొత్త దరఖాస్తులను స్వీకరించేది లేదని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువును ఈ నెల తరువాత పొడగించే ఆలోచన లేదన్నారు.

Minister Ponguleti:కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

Minister Ponguleti:కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

Minister Ponguleti Srinivas Reddy: తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Ponguleti: కేంద్రం ఇళ్లు ఇచ్చినా ఇవ్వకున్నా సంతోషమే..!

Ponguleti: కేంద్రం ఇళ్లు ఇచ్చినా ఇవ్వకున్నా సంతోషమే..!

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద కేంద్రం రాష్ట్రానికి ఇళ్లు ఇస్తే సంతోషమని.. ఇవ్వకపోయినా డబుల్‌ సంతోషమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.

Ponguleti: హామీల అమలులో జాప్యం.. ఆర్థిక పరిస్థితి బాగా లేకనే!

Ponguleti: హామీల అమలులో జాప్యం.. ఆర్థిక పరిస్థితి బాగా లేకనే!

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి ఇబ్బందిగా ఉందని, అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో వేగం పెంచాలి

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో వేగం పెంచాలి

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో వేగం పెంచాలని, కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని, రెండు, మూడ్రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలన్నారు.

Ponguleti: వచ్చే వారం నుంచే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

Ponguleti: వచ్చే వారం నుంచే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

పొంగులేటి క్యాబినెట్‌ మంత్రా? కాంట్రాక్టరా?

పొంగులేటి క్యాబినెట్‌ మంత్రా? కాంట్రాక్టరా?

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాబినెట్‌ మంత్రా? లేక కాంట్రాక్టరా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి