• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Alleti Maheshwar Reddy:  రేవంత్ ప్రభుత్వంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు

Alleti Maheshwar Reddy: రేవంత్ ప్రభుత్వంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు

Alleti Maheshwar Reddy: ఆరు గ్యారంటీలనుపూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు స్పష్టత లేదని మండిపడ్డారు.

Ponguleti: జూలై 15 నాటికి మున్నేరు రిటైనింగ్‌ వాల్స్‌ పూర్తి

Ponguleti: జూలై 15 నాటికి మున్నేరు రిటైనింగ్‌ వాల్స్‌ పూర్తి

దశాబ్దాలుగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జూలై 15 నాటికి రిటైనింగ్‌ వాల్స్‌ పనులు పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

Ponguleti: మీ అవినీతి చూస్తే సిగ్గేస్తోంది!

Ponguleti: మీ అవినీతి చూస్తే సిగ్గేస్తోంది!

‘‘రిజిస్ట్రేషన్‌ శాఖలో జరుగుతున్న అవినీతిని చూస్తే సిగ్గేస్తోంది. ఎన్ని సార్లు చెప్పినా మీరు మారడం లేదు. ఇంకొన్ని రోజులు చూస్తా. తీరు మార్చుకోకపోతే నేనే ఏసీబీకి పట్టిస్తా.

LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై అనిశ్చితి?

LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై అనిశ్చితి?

ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ క్రమబద్దీకరణ పథకం) దరఖాస్తుల పరిష్కారంపై దరఖాస్తుదారుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు సమస్యల వల్ల దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు.

Ponguleti: 4 సంవత్సరాల్లో 20లక్షల గృహాలు

Ponguleti: 4 సంవత్సరాల్లో 20లక్షల గృహాలు

రాబోయే 4 సంవత్సరాల్లో పేదలకు 20లక్షల గృహాలు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Minister Ponguleti: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు  ఇస్తాం

Minister Ponguleti: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకంగా ఉండేందుకు విజిలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏమైనా అనుమానాలు ఉంటే వెబ్ సైట్‌లో నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్, ఇసుకపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Ponguleti: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూ భారతి చట్టం మాకు రెఫరెండం

Ponguleti: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూ భారతి చట్టం మాకు రెఫరెండం

ఎన్నో సమావేశాలు, చర్చలు, సంప్రదింపుల తర్వాతే భూ భారతి చట్టాన్ని రూపొందించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పనితీరుకు భూ భారతి రెఫరెండంగా నిలుస్తుందన్నారు.

Ponguleti: కాపలా కుక్కలు కాదు.. వేటకుక్కలు!

Ponguleti: కాపలా కుక్కలు కాదు.. వేటకుక్కలు!

తెలంగాణ రాష్ట్రాన్ని కాపలాకుక్కలా కాపాడుతానని చెప్పుకొన్న కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు.. వేటకుక్కల్లా ప్రజల సొమ్మును కొల్లగొట్టారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

Today Breaking News: కేటీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

Today Breaking News: కేటీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూడండి.

Minister Ponguleti: అందుకే ఆ చట్టం తీసుకువచ్చాం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Minister Ponguleti: అందుకే ఆ చట్టం తీసుకువచ్చాం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ఆర్ఓఆర్ 2024 చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరిక పాలనలో ఉండేదన్నారు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మాత్రం అమాయక ప్రజలు అనుభవించారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి