Home » Politics
విశాఖలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పార్టీల మధ్య చేరికలు, చీలికలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు నగర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే GVMC ఎన్నికలు ఈ పరిణామాలను మరింత వేడెక్కించనున్నాయి. ఈ క్రమంలోనే క్యాంప్ రాజకీయాల విషయంలో జనసేన కార్పొరేటర్లు చీలిపోయారని తెలుస్తోంది.
26/11 ముంబై ఉగ్రవాద దాడులపై కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించినందుకు తీవ్ర స్థాయిలో స్పందించారు.
మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టులను రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నట్లు ఎమ్మెల్యేలకు సమాచారం అందింది.
42 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని చరిత్రాత్మకంగా గుర్తు చేస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన అనుభవాలను పంచుకున్నారు.1995 ఆగస్టు సంక్షోభంలో తన పాత్రను వివరిస్తూ, టీడీపీలో తనకు దక్కిన స్థానం ప్రత్యేకమని అన్నారు
రేవంత్ సర్కారుకు తలనొప్పిలా మారిన కంచ గచ్చిబౌలి భూ వివాదం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ ప్రతినిధి బృందం తెలంగాణ మంత్రుల కమిటీతో భేటీ అయింది. ఈ సమావేశంలో..
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన విమర్శలను తీవ్రస్థాయిలో ఖండించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. 'పుష్ఫ' సినిమా డైలాగ్ తో స్టాంగ్ కౌంటరిచ్చారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
అన్ని రాజకీయపార్టీకు రాష్ట్ర హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 21వ తేదీలోగా పార్టీ జెండాలు తొలగించకపోతే కేసులు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పార్టీ జెండాలు, దిమ్మెలు తప్పకుండా తొలగించాల్సిందేనని హెచ్చరించింది.
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోకుండా పోటీ చేసే అభ్యర్థులపై దాడులకు పాల్పడుతుండటం, కిడ్నాప్‌లు చేస్తున్నారనే ఆరోపణలతో కార్యకర్తలను కాపాడుకోవడమే ప్రధాన ఉద్దేశంగా చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేయలేదు. దీంతో వైసీపీకి చెందిన అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు.
ఏడాది క్రితం రామగిరి ఎంపీపీ మీనిగ నాగమ్మ అనారోగ్యంతో మరణించారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ, వైసీపీ శ్రేణులు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజుల నుంచి ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.