• Home » Police

Police

Mla Pinnelli: హౌస్ అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకున్నారు..?

Mla Pinnelli: హౌస్ అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకున్నారు..?

ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హౌస్ అరెస్ట్‌లో ఉండగా పిన్నెల్లి సోదరులు ఎలా తప్పించుకుంటారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిలదీశారు.

TECHIE : ఉగ్ర అలజడి

TECHIE : ఉగ్ర అలజడి

ఎన్నికల గొడవలను ఆసరాగా చేసుకుని.. ఉగ్ర మూకలు దాడికి తెగబడాలని చూస్తున్నాయా..? జూన 5న రాష్ట్రంలో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు.. రాయదుర్గంలో ఎనఐఏ దాడులు.. జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే జూన 4న కౌటింగ్‌ తరువాత రాజకీయ హింస జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. పోలీసు శాఖ అప్రమత్తమైంది. కార్డెన సర్చ్‌ పేరిట అనుమానితుల ఇళ్లను, పరిసరాలను ...

Arrest: మాజీ వలంటీర్‌ హత్యకేసులో ఆరుగురి అరెస్టు

Arrest: మాజీ వలంటీర్‌ హత్యకేసులో ఆరుగురి అరెస్టు

మండలంలోని కొత్తబయ్యన్నపల్లి వద్ద 19వ తేదీన మల్లాపల్లిమాజీ వలంటీర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ హత్యకేసులో కొత్తచెరువుకు చెందిన ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు పెనుకొండ డీఎస్పీ బాజీ జానసైదా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

Pune: యువకుడికి స్టేషన్‌లో రాచ మర్యాదలు..!!

Pune: యువకుడికి స్టేషన్‌లో రాచ మర్యాదలు..!!

పుణేలో ఓ మైనర్ కారు ప్రమాదంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్ తీసుకెళ్లి రాచ మర్యాదలు అందజేశారని తెలిసింది. మద్యం సేవించి, డ్రగ్స్ కూడా తీసుకున్న యువకుడికి స్టేషన్‌లో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ACB Raids: CCS ఏసీపీ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!

ACB Raids: CCS ఏసీపీ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!

నగరంలోని పలుచోట్ల ఏసీబీ (ACB) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు‌ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయనకు సంబంధించిన పది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

KA Paul: స్ట్రాంగ్ రూమ్ భద్రతపై కేఏ పాల్ సందేహాలు..!!

KA Paul: స్ట్రాంగ్ రూమ్ భద్రతపై కేఏ పాల్ సందేహాలు..!!

స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి సందేహాలు లేవనెత్తారు. ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని కోరారు. సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఆర్వోని అడిగామని తెలిపారు. గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని కేఏ పాల్ గుర్తుచేశారు.

Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

మీ ఆధార్‌కు లింక్‌ అయిన 3 బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు డబ్బు సరఫరా అయిందని, అరెస్ట్‌ తప్పదంటూ బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.3.05 లక్షలు కాజేశారు.

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఎఫ్ఐఆర్‌లో సెలబ్రిటీల పేర్లు..

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఎఫ్ఐఆర్‌లో సెలబ్రిటీల పేర్లు..

హైదరాబాద్: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ పార్టీకి సుమారు 150 మంది వరకు హాజరయ్యారు.

Crime: డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

Crime: డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో సైబర్ కేటుగాళ్లు దోపిడీలకు పాల్పడుతున్నారు. అగంతకుడు ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేసి..వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో పంపాడు. అలాగే వ్యాపారవేత్త కూతురికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు.

Cordon Search.. కృష్ణాజిల్లా: అవనిగడ్డలో  కార్దన్ సెర్చ్

Cordon Search.. కృష్ణాజిల్లా: అవనిగడ్డలో కార్దన్ సెర్చ్

కృష్ణా జిల్లా: అవనిగడ్డలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్దన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్నికల అనంతరం హింస నివారణలో భాగంగా లంకమ్మ మాన్యం కాలనీలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి