Home » Polavaram
CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. మార్చి 27వ తేదీన ఆయన పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ గురించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్‌ను మరోసారి ఆయన సందర్శించనున్నారు.
CR Patil:గత యాభై ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు కోసం ఎవరు వచ్చినా ఎలాంటి పురోగతికి నోచుకోలేదని జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. 2.91 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు.
పునరావాస కాలనీ ల నిర్మాణానికి అరబస్తా సిమెంటు పనులు కూడా చేయలేదని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.
పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం రూ.2,704 కోట్ల అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది.
‘పోలవరంపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదు. పోలవరం పేరు వింటేవైఎస్ఆర్ గుర్తుకు వచ్చే వారికి... ఐదేళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా?
CM Chandrababu: ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు పలువురు నేతలను కలుస్తున్నారు. ఏపీ డెవలప్‌మెంట్‌పై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం 2 వేల కోట్లు అయితే ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు అని టీడీపీ ఎంపీ సానా సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అక్రమాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు తెలిపారు.
టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2019-24 మధ్య పూర్తిగా రాష్ట్రానికే వదిలేసి దిద్దుకోలేని తప్పు చేశామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అన్నారు.
సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.