• Home » Polavaram

Polavaram

ఇక పోలవరం.. పరుగులే!

ఇక పోలవరం.. పరుగులే!

పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ కళొచ్చింది. టీడీపీ అఽధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో గోదావరిపై నిర్మించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అంచనాలు రెట్టింపయ్యాయి.

Nimmala Ramanaidu: రివర్స్ టెండరింగ్ పేరుతో..  ఆ ప్రాజెక్ట్ పనులను జగన్ విధ్వంసం చేశారు

Nimmala Ramanaidu: రివర్స్ టెండరింగ్ పేరుతో.. ఆ ప్రాజెక్ట్ పనులను జగన్ విధ్వంసం చేశారు

గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు (Polavaram project) పనులు రెండు శాతం కూడా పూర్తి చేయలేదని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు.

AP CM ChandraBabu: పోలవరం ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం

AP CM ChandraBabu: పోలవరం ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయించారు.

Polavaram: పోలవరం పనులు డిసెంబరు దాకా కష్టమే.. ఎందుకంటే..!?

Polavaram: పోలవరం పనులు డిసెంబరు దాకా కష్టమే.. ఎందుకంటే..!?

మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్లలో చేసిన విధ్వంసం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది. మొండిగా రివర్స్‌ టెండరింగ్‌ అమలుతో అంతులేని నష్టం జరిగింది.

Andhra Pradesh : పదేళ్లయినా ఎక్కడి గొంగడి అక్కడే!

Andhra Pradesh : పదేళ్లయినా ఎక్కడి గొంగడి అక్కడే!

రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.

AP Elections: జగన్‌పై విరుచుకుపడ్డ దేవినేని ఉమా

AP Elections: జగన్‌పై విరుచుకుపడ్డ దేవినేని ఉమా

Andhrapradesh: జిల్లాలోని బుట్టాయిగూడెం మండల టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు గురువారం సమావేశమయ్యారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, పోలవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు , టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. 72 శాతం పోలవరం ప్రాజెక్టును టీడీపీ పూర్తి చేస్తే.. జగన్ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

పోలవరానికి శాపం!

పోలవరానికి శాపం!

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్‌రెడ్డి విజయవంతంగా గోదావరిలో ముంచేశారు. చంద్రబాబు హయాంలో ఉవ్వెత్తున సాగిన పనులను రివర్స్‌ టెండరింగ్‌తో బొంద పెట్టేశారు.

AP Elections: ఏపీలో మోదీ పర్యటనపై తెలు‘గోడు’ ఆసక్తి.. వరాలు ఉంటాయా..!?

AP Elections: ఏపీలో మోదీ పర్యటనపై తెలు‘గోడు’ ఆసక్తి.. వరాలు ఉంటాయా..!?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ఇంకా గడువు.. రోజుల్లో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి హోరెత్తించేస్తున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ సైతం ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. సోమవారం రాజమహేంద్రవరంతోపాటు అనకాపల్లి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్‌కు మద్దతుగా ప్రధాని ప్రచారం చేయనున్నారు.

AP Elections 2024: పోలవరం ప్రజలకు పవన్ కీలక హామీ..!

AP Elections 2024: పోలవరం ప్రజలకు పవన్ కీలక హామీ..!

పోలవరం భారతదేశానికే తలమానికమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. మంగళవారం కొయ్యలగూడెంలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు...

Andhra Pradesh: ప్రాజెక్టులపై పగ.. జగన్ మాటలు, చేతలన్నీ మోసపూరితమే..!

Andhra Pradesh: ప్రాజెక్టులపై పగ.. జగన్ మాటలు, చేతలన్నీ మోసపూరితమే..!

ఇది మోసపూరిత ప్రభుత్వం.. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పిన వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి