Home » PKL
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల పాటు ఉత్కంఠబరితంగా సాగిన కబడ్డీ.. అసలు సిసలు సమరానికి సిద్దమైంది. హోరాహోరి మ్యాచ్‌లతో లీగ్ దశ ముగియగా.. ఇవాళ (శనివారం) నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి..
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించడంతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 30 పాయింట్ల తేడాతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది.