• Home » Piyush Goyal

Piyush Goyal

LPG Gas Cylinder Price: ఉజ్వల పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఏడాది పాటు..

LPG Gas Cylinder Price: ఉజ్వల పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఏడాది పాటు..

LPG Gas Cylinder Price: ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌పిజి సిలిండర్‌పై(LPG Cylinder) ప్రభుత్వం ఇస్తున్న రూ. 300 సబ్సిడీని మరొక సంవత్సరం పాటు పొడగించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) పథకం కింద 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.

Piyush Goyal: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. భారీగా డీఏ, డీఆర్ పెంపు

Piyush Goyal: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. భారీగా డీఏ, డీఆర్ పెంపు

ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఏ పెంపునకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) గురువారం కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌(డీఏ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌(డీఆర్)ను ఈ ఏడాది జనవరి 1 నుంచి నాలుగు శాతం పెంచినట్లు పీయూష్ ప్రకటించారు.

CM Revanth Reddy: నూత‌న పారిశ్రామిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించండి

CM Revanth Reddy: నూత‌న పారిశ్రామిక కారిడార్ ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించండి

హైద‌రాబాద్ వ‌యా మిర్యాల‌గూడ -విజ‌య‌వాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌ ( Minister Piyush Goyal ) కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy, ) విజ్ఞ‌ప్తి చేశారు.

TBJP: తెలంగాణకు బీజేపీ అగ్ర నేతల క్యూ.. ఎవరెవరంటే?

TBJP: తెలంగాణకు బీజేపీ అగ్ర నేతల క్యూ.. ఎవరెవరంటే?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ బీజేపీ(BJP) అగ్ర నాయకత్వం రాష్ట్రానికి తరలి వస్తోంది. ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్న బీజేపీకి జోష్ తేవాలని ఢిల్లీ నేతలు తరలివస్తున్నారు.

Piyush Goyals: తెలంగాణ ఎన్నికల ఫలితంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అంచనా ఇదే..

Piyush Goyals: తెలంగాణ ఎన్నికల ఫలితంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అంచనా ఇదే..

ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ స్వదేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలపై ఓ కన్నేసి ఉంచారు. సదస్సు విరామ సమయంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి బీజేపీ అంచనాలను ఆయన పంచుకున్నారు.

Piyush Goyal: ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్ వివాదం.. విపక్ష నేతలపై పీయూష్ గోయల్ ‘ప్రాంక్’?

Piyush Goyal: ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్ వివాదం.. విపక్ష నేతలపై పీయూష్ గోయల్ ‘ప్రాంక్’?

మంగళవారం విపక్ష నేతలకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ (ఐఫోన్) దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, AIMIM అధినేత అసదుద్దీన్...

NRI: భారీ పెట్టుబడులే లక్ష్యంగా పియూష్ గోయెల్ సౌదీ పర్యటన.. మంత్రిని కలిసిన తెలుగు ప్రవాసీ ప్రతినిధులు

NRI: భారీ పెట్టుబడులే లక్ష్యంగా పియూష్ గోయెల్ సౌదీ పర్యటన.. మంత్రిని కలిసిన తెలుగు ప్రవాసీ ప్రతినిధులు

కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు మరియు పెట్టుబడుల వ్యవహారాల మంత్రి పియూష్ గోయెల్ రెండు రోజుల పర్యటన కొరకు సౌదీ అరేబియా వెళ్లారు.

Piyush Goyal: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. శరద్ పవార్‌పై పీయూష్ గోయల్ ‘కుళ్లిన’ విమర్శలు

Piyush Goyal: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. శరద్ పవార్‌పై పీయూష్ గోయల్ ‘కుళ్లిన’ విమర్శలు

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ), ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల మీద కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో...

Piyush Goyal :  కుటుంబ పాలనను అంతమొందిచాల్సిన సమయం వచ్చింది

Piyush Goyal : కుటుంబ పాలనను అంతమొందిచాల్సిన సమయం వచ్చింది

కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందిచాల్సిన సమయం వచ్చిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal ) అన్నారు.

Future ATMs: భవిష్యత్తులో ఏటీఎంలు ఇలాగే ఉండబోతున్నాయ్.. డబ్బుల్ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే..!

Future ATMs: భవిష్యత్తులో ఏటీఎంలు ఇలాగే ఉండబోతున్నాయ్.. డబ్బుల్ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే..!

రోజులు మారే కొద్దీ.. టెక్నాలజీలోనూ అంతే మార్పులు వస్తున్నాయి. చిటికేస్తే కోరుకున్నది వచ్చినట్లుగా.. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఇంట్లోకి వచ్చి చేరుతోంది. ఇక నగదు లావాదేవీల విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. జేబులో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి