Home » Pithapuram
పిఠాపురం/పిఠాపురం రూరల్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యం కంటే సాంస్కృతి కాలుష్యం ప్రమాదకరమైందని, దీనిని మనస్సు దరి చేరనివ్వద్దు అం టూ సందేశాన్ని ఇస్తూ, అదే సమయంలో రంపవిప్లవ వీరుడు చరిత్రను తెలియజేస్తూ నాటికలు సందేశాత్మకంగా సాగాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురంలో భోగాపురం నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీల తొలిరోజున ప్రదర్శిం
Pawan Kalyan: రూ.10 లక్షల విలువ చేసే పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనుగోలు చేశారు. ఈరోజు ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి పవన్ కల్యాణ్ వచ్చారు.
Janasena sabha: పిఠాపురంలో జరుగుతున్న జనసేన సభలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సభకు వచ్చిన జనసేన నేత, టీడీపీ నేత విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు.
కాకినాడ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శుక్రవారం పిఠాపురం పర్యటనకు రానున్నారు. నియోజకవర్గంలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పిఠాపురంలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఈ ఏడాది మార్చిలో పార్టీ ప్లీనరీ నిర్వహణకు జనసేన సమాయత్తమవుతోంది. దీనికోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు కసరత్తు ప్రారంభించారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో మూడు రోజులపాటు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.
ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ ఆస్పత్రిని...
పిఠాపురం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పృచ్ఛకులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, మధ్యలో అసందర్భ ప్రశ్నకలకు చిరు నవ్వుతో చమత్కారంగా స్పందిస్తూ భగవద్గీతలోని అంశాలను వివరిస్తూ చేసిన అష్టావధానం ఆసక్తికరంగా సాగింది. కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని విశ్వవిజ్ఞా
పిఠాపురం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా శ్రీపాదశ్రీవల్లభుల జన్మస్థానంగా ప్రాచుర్యం పొందిన కాకినాడ జిల్లా పిఠాపురం లోని శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహాగణపతిపూజ, కలశస్థాపన, శ్రీపాదశ్రీవల్లభుల మహిమాన్విత దివ్య
పిఠాపురం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పుష్ప-2 సినిమా పోస్టర్ల చించివేత కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాను గురువారం పిఠాపురంలో 4 థియేటర్లల్లో విడుదల నేపఽథ్యంలో పట్టణంలోని పలు