• Home » Pithapuram

Pithapuram

Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌పై వైసీపీ నుంచి పోటీ చేసేదెవరు..?

Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌పై వైసీపీ నుంచి పోటీ చేసేదెవరు..?

ఎట్టకేలకు పవన్ కల్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చేసింది. జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తాను పిఠాపురం(Pithapuram) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ స్వయంగా ప్రకటించేశారు. దీంతో పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇప్పటి వరకు టీడీపీ-జనసేన కూటమి తరఫున జనసేన టికెట్‌ను తంగేళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, పిల్లా శ్రీధర్‌ ఆశించారు. టీడీపీ నుంచి వర్మ పోటీ చేయాలని భావించారు. అయితే, పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో..

Big Breaking: పోటీ ఎక్కడ్నుంచో స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్

Big Breaking: పోటీ ఎక్కడ్నుంచో స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: గత కొన్నిరోజులుగా పవన్ పోటీస్థానంపై ఎంత సస్పెన్స్ నెలకొందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇవాళ్టితో సస్పెన్స్‌కు తెరపడింది. కాగా.. పవన్ పిఠాపురం నుంచే పోటీచేస్తారని ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున ప్రత్యేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దాం: టీడీపీ

యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దాం: టీడీపీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దామని ఆపార్టీ నా యకులు పిలుపునిచ్చారు. పాదయాత్ర ఆదివారం పెనుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి తెలిపారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి