Home » Phone tapping
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి పాస్‌పోర్టు రద్దు అయ్యింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు.. ఫోన్‌ట్యాపింగ్ జరిగిందన్న సమయంలో తాను వినియోగించిన రెండు సెల్‌ఫోన్లను దర్యాప్తు అధికారులకు సమర్పించారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్‌రావుకు ఎట్టిపరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
Shravan Rao SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు మరోసారి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈరోజు కూడా శ్రవణ్‌ను సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీఎస్పీ ప్రణీత్‌రావుతో టచ్‌లోకి వెళ్లానని, కొన్ని నంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించానని ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, మీడియా ఛానల్ అధినేత శ్రవణ్‌రావు అంగీకరించినట్లు తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం విచారణకు హాజరు కావాలంటూ మీడియా సంస్థల ఎండి శ్రవణ్‌రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన నోటీసులను శ్రవణ్‌రావు కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు అందజేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడు, ఓ మీడియా సంస్థ ఎండీ శ్రవణ్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
Phone Tapping Case Supreme Court: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. శ్రవణ్‌ను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించింది ధర్మాసనం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని తెలిపారు.
Harish Rao Big Relief: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి హరీష్‌రావుపై నమోదైన కేసును కొట్టివేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది.