• Home » Petrol Price

Petrol Price

TS News: ఖమ్మం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం..

TS News: ఖమ్మం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో కిష్టారం పెట్రోల్ బంక్‌లో 5 వేల రూపాయల డీజిల్ కొట్టించుకొని గుర్తు తెలియని వ్యక్తులు పది రూ.500 నకిలీ నోట్లు ఇచ్చారు.

Hyderabad: నగరంలో తెరుచుకున్న పెట్రోల్ బంకులు...

Hyderabad: నగరంలో తెరుచుకున్న పెట్రోల్ బంకులు...

హైదరాబాద్: నగరంలో పెట్రోల్ బంకులు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద మందకొడిగా.. మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద విపరీతమైన రద్దీ ఉంది. ఇంధనం దొరుకుతుందా? లేదా అన్న అనుమానంతో వాహనదారులు బాటిల్స్‌తో బారులు తీరారు.

Petrol Prices: పెట్రోల్‌పై తగ్గింపు లేనట్లేనా!?.. తాజా పరిణామం చూస్తుంటే...

Petrol Prices: పెట్రోల్‌పై తగ్గింపు లేనట్లేనా!?.. తాజా పరిణామం చూస్తుంటే...

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే గ్యాస్‌ బండ భారాన్ని కాస్త తగ్గించడంతో పండగ సీజన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల విషయంలోనూ ఊరట లభించకపోదా అని వాహనదారుల్లో ఆశలు చిగురించాయి. కానీ, సౌదీ అరేబియా, రష్యా ఆ ఆశలపై నీళ్లు చల్లాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి