• Home » Personal finance

Personal finance

Salary-Budgeting: వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Salary-Budgeting: వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

జీవితంలో ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు వేతన జీవులు తప్పనిసరిగా పాటించాల్సిన ఫార్ములా 50-30-20. అంటే జీతంలో 50 శాతం అవసరాలకు, మరో 30 శాతం నచ్చిన వస్తువుల కొనుగోలుకు, మిగతా 20 శాతం పొదుపునకు కేటాయిస్తే లైఫ్ హ్యాపీగా గడిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Credit Score Improvement: క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..

Credit Score Improvement: క్రెడిట్ కార్డు లేదా.. అయినా క్రెడిట్ స్కోరు పెరగాలంటే..

క్రెడిట్ కార్డు లేకుండా క్రెడిట్ స్కోరు పెరగదని కొందరు భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. రుణ చెల్లింపుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే స్కోర్ సులువుగా మెరుగవుతుందని భరోసా ఇస్తున్నారు.

Side Hustles: సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే

Side Hustles: సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించే వారి ముందున్న బెస్ట్ ఆప్షన్స్ ఇవే

నేటి జమానాలో ఆర్థిక భద్రత కోసం అనేక మంది సైడ్ ఇన్‌కమ్‌ల వైపు మళ్లుతున్నారు. మరి ఇలాంటి వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

Money Tracking Apps: ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

Money Tracking Apps: ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

ఖర్చులు చేయి దాటిపోతున్నాయని ఆందోళనా? అయితే, ఈ యాప్స్‌‌ను ఓసారి ట్రై చేసి చూడండి. రాబడి పోబడులన్నిటినీ పక్కాగా ట్రాక్ చేసే ఈ యాప్స్‌తో వృథా వ్యయాలను సులువుగా అరికట్టొచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడా.. ఈ తప్పు అస్సలు చేయొద్దు

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడా.. ఈ తప్పు అస్సలు చేయొద్దు

రాబడి ఎక్కువగా ఉంటుందన్న ఆశతో పీఎఫ్ నిధులను మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సలహాలు ఇచ్చే వారిని దగ్గరకు రానీయొద్దని అంటున్నారు.

Home Buying Tips: ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఈ 6 టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి

Home Buying Tips: ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఈ 6 టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి

సొంతింటి కల నెరవేర్చుకోవాలని భావించే వారు ముందుగా ఆరు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకర్స్ చెబుతున్నారు. అప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుందని అంటున్నారు. ఈ జాగ్రత్తలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

Savings: సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

Savings: సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో డబ్బు విలువ తరిగిపోకుండా ఉండేందుకు మదుపర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

ప్రస్తుత జీవన శైలిలో అనుకోకుండా వచ్చే ఖర్చులను తీర్చుకునేందుకు అనేక మంది పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. కానీ, ఈ రుణాలు క్రమంగా తీర్చే బదులు, భారంగా మారుతుంటాయి. ఒకటికి మించి లోన్స్ ఉంటే వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఈజీగా తీర్చేందుకు ఏం చేయాలనే (Personal Loan Repayment) విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Investment Tips: రూ.1లక్ష పెట్టుబడి.. పదవీ విరమణ టైంలో వచ్చేది రూ.1 కోటి

Investment Tips: రూ.1లక్ష పెట్టుబడి.. పదవీ విరమణ టైంలో వచ్చేది రూ.1 కోటి

ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పవచ్చు. అవును మీరు చదివింది నిజమే. ప్రతి నెల సేవింగ్ చేసే బదులు, మీకు అందుబాటులో ఉన్న సమయంలో ఒకేసారి రూ. 1లక్ష ఇన్వెస్ట్ (Investment Tips) చేసి వదిలేస్తే, కొన్నేళ్ల తర్వాత అది మీకు కోటి రూపాయలుగా మారుతుంది. అదేలా సాధ్యం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Financial Planning: రోజుకు 80 రూపాయలు సేవింగ్.. ఇలా చేస్తే కోటీశ్వరులవ్వడం ఖాయం..

Financial Planning: రోజుకు 80 రూపాయలు సేవింగ్.. ఇలా చేస్తే కోటీశ్వరులవ్వడం ఖాయం..

రోజుకు 80 రూపాయలు పొదుపు చేయడం చిన్న విషయంలా అనిపించవచ్చు (Financial Planning). కానీ దీని ద్వారా మీరు కొన్నేళ్లలోనే కోటీశ్వరులు కావచ్చు. అయితే దీని కోసం ఏం చేయాలి, ఎన్నేళ్లు పొదుపు చేయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి