• Home » Perni Nani

Perni Nani

YSRCP: ఆవిర్భావ వేడులకు పేర్ని నాని పిలుపు.. అడ్డుకున్న పోలీసులు..

YSRCP: ఆవిర్భావ వేడులకు పేర్ని నాని పిలుపు.. అడ్డుకున్న పోలీసులు..

కోర్టు ఉత్తర్వులను పేర్ని నాని బేఖాతరు చేస్తూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. పేర్ని నానితో పాటు అతని కుమారుడు పేర్ని కిట్టు కూడా వెళ్లారు. పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. కార్యాలయం ముందు ఉన్న డ్రైనేజీపై అక్రమంగా ర్యాంప్ నిర్మాణం చేపట్టారు.

 YSRCP: వైసీపీలో అరెస్టుల పర్వం..నెక్స్ట్ పేరు ఫిక్స్!

YSRCP: వైసీపీలో అరెస్టుల పర్వం..నెక్స్ట్ పేరు ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్‌బుక్ తెరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. రెడ్‌బుక్ పేరుతో ఇష్టారీతిగా కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.

92 టన్నుల రేషన్‌ బియ్యం సీజ్‌

92 టన్నుల రేషన్‌ బియ్యం సీజ్‌

కాకినాడ పోర్టులో బొంబాయి కాటావద్ద అధికారులు 92 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు.

AP police : పేర్ని జయసుధ బెయిల్‌ రద్దు చేయండి

AP police : పేర్ని జయసుధ బెయిల్‌ రద్దు చేయండి

మంత్రి పేర్నినాని సతీమణి పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు ...

Rice Scam : రేషన్‌ బియ్యం మాయంలో లబ్ధిదారు పేర్ని నానియే!

Rice Scam : రేషన్‌ బియ్యం మాయంలో లబ్ధిదారు పేర్ని నానియే!

బియ్యం విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును గోడౌన్‌ మేనేజర్‌, ఈ కేసులో రెండో నిందితుడైన మానసతేజ బ్యాంకు ఖాతా నుంచి పేర్ని నాని ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయని వెల్లడించారు.

Perninani Bail Petition: పేర్నినాని ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ఏం జరిగిందంటే

Perninani Bail Petition: పేర్నినాని ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ఏం జరిగిందంటే

Perninani Bail: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానిని పోలీసులు ఏ6గా చేర్చారు. దీంతో అరెస్ట్ భయంతో మాజీ మంత్రి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

Advocate General Dammalapati Srinivas : ‘పేర్ని’ ఖాతాకే బియ్యం సొమ్ములు

Advocate General Dammalapati Srinivas : ‘పేర్ని’ ఖాతాకే బియ్యం సొమ్ములు

గోదాములో నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని మాయం చేయడంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలకపాత్ర పోషించారని, దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

AP High court: హైకోర్టులో పేర్నినానికి స్వల్ప ఊరట

AP High court: హైకోర్టులో పేర్నినానికి స్వల్ప ఊరట

Andhrapradesh: మాజీ మంత్రి పేర్నినాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. జనవరి 20 (సోమవారం) వరకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Perni Nani: మేనేజ్‌ చేసి మేనేజర్‌ పైకి నెట్టి

Perni Nani: మేనేజ్‌ చేసి మేనేజర్‌ పైకి నెట్టి

పేదల బియ్యాన్ని స్వాహా చేసి అడ్డంగా దొరికి పోయిన మాజీ మంత్రి పేర్ని నాని తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఓ అమాయకుడిని బలి చేసేందుకు సిద్ధమయ్యారు.

Perni Nani: పోలీస్ విచారణకు హాజరైన పేర్ని జయసుధ

Perni Nani: పోలీస్ విచారణకు హాజరైన పేర్ని జయసుధ

Perni Nani: రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ బుధవారం పోలీస్ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి ఆమె ఆర్ పేట తాలుకా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి