• Home » Perni Nani

Perni Nani

Perninani: ఏపీ అసెంబ్లీ సాక్షిగా అమరావతి చుట్టూ కథ అల్లిన పేర్నినాని

Perninani: ఏపీ అసెంబ్లీ సాక్షిగా అమరావతి చుట్టూ కథ అల్లిన పేర్నినాని

ఇన్నర్ రింగ్ రోడ్డులో మార్పులపై శాసనసభలో మాజీ మంత్రి పేర్నినాని స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. అమరావతి చరిత్ర అంతా అవినీతి కథే అని అన్నారు. దీనిలో చంద్రబాబు, నారాలోకేష్, నారాయణలు ఉన్నారు అంటూ ఆధారాలు లేని ఆరోపణ చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయాక రాజధాని నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ వద్ద అని మభ్యపెట్టారని.. 2014 నుంచి 2019 మార్చి, ఏప్రిల్ మధ్య అమరావతి అవినీతి కథలు కొనసాగాయని తెలిపారు.

AP Politics: మాజీ మంత్రి పేర్ని నానికి ఏమైంది? ఆలయంలో ఇదేం ప్రవర్తన?

AP Politics: మాజీ మంత్రి పేర్ని నానికి ఏమైంది? ఆలయంలో ఇదేం ప్రవర్తన?

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి పేర్ని నాని వింత ప్రవర్తన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Perninani: చంద్రబాబు జైలుకు వెళ్లగానే బాలయ్య ఏం చేశారో చెప్పిన పేర్నినాని...

Perninani: చంద్రబాబు జైలుకు వెళ్లగానే బాలయ్య ఏం చేశారో చెప్పిన పేర్నినాని...

స్కిల్ డెవలప్‌‌మెంట్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. మాజీమంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. సిమెన్స్‌తో ఒప్పందం జరిగితే డిజైన్ టెక్‌కు ఎందుకు పంపిందని ప్రశ్నించారు. అక్కడి నుండి డొల్ల కంపెనీలకు ఆ డబ్బు వెళ్లిపోయిందన్నారు.

AP Assembly : పేర్ని నాని-బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికరంగా సాగిన చిట్ చాట్..

AP Assembly : పేర్ని నాని-బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికరంగా సాగిన చిట్ చాట్..

అసెంబ్లీలో టీడీపీ వర్సెస్ వైసీపీ గట్టిగానే వార్ జరుగుతుంటే.. అసెంబ్లీ లాబీల్లో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. అసెంబ్లీ లాబీలో పేర్ని నాని-బుచ్చయ్య చౌదరి మధ్య చిట్ చాట్ జరిగింది.

AP Politics : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట

AP Politics : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి (Ayyanna Patrudu) ఏపీ హైకోర్టులో (AP High Court) భారీ ఊరట లభించింది. అర్నేష్‌ కుమార్ (Arnesh Kumar Guidelines) మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటించాలని ఏపీ పోలీసులను (AP Police) హైకోర్టు ఆదేశించింది...

Janasena: అరాచకాలకు కేరాఫ్‌‌గా పేర్నినాని..

Janasena: అరాచకాలకు కేరాఫ్‌‌గా పేర్నినాని..

మచిలీపట్నంలో వైసీపీ(YCP in Machilipatnam) అరాచకాలకు హద్దే లేకుండా పోతోందని జనసేన నేత కొరియర్ శ్రీను(Courier Srinu) అన్నారు. మంగళవారం నాడు జనసేన(Janasena) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైసీపీ నేతలు పేర్ని నాని(Perni Nani), అతని కొడుకు కలిసి కుల విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు.

Amaravati: బండి సంజయ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్‌లు

Amaravati: బండి సంజయ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్‌లు

అమరావతి: తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్‌లు వేశారు. ఏపీలో వైసీపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తోందన్న సంజయ్ విమర్శలను పేర్ని నాని తప్పు పట్టారు.

Perni Nani : లోకేష్ ఆ వీడియోలు చూడాలి

Perni Nani : లోకేష్ ఆ వీడియోలు చూడాలి

నారా లోకేష్ పాదయాత్ర(Nara Lokesh Padayatra) ఎలా చేయాలో దివంగత నేత రాజశేఖరరెడ్డి పాదయాత్ర వీడియోలు చూస్తే అర్థమవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు.

Perni nani: చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారంటూ పేర్ని నాని ఫైర్..

Perni nani: చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారంటూ పేర్ని నాని ఫైర్..

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Chandrababu) వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni nani) విమర్శలు గుప్పించారు.

Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?

Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?

ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSRCP) ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.!. ఓ వైపు రాష్ట్రంలోని పలు సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో మీడియా ముందుకు వస్తుండటం, మరోవైపు ప్రజల నుంచి ఎక్కడచూసినా నిరసన సెగలు తగులుండటం ఇలా చర్యలతో వైసీపీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిందనే టాక్ నడుస్తోంది..!

తాజా వార్తలు

మరిన్ని చదవండి