• Home » Perni Nani

Perni Nani

AP Politics : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట

AP Politics : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి (Ayyanna Patrudu) ఏపీ హైకోర్టులో (AP High Court) భారీ ఊరట లభించింది. అర్నేష్‌ కుమార్ (Arnesh Kumar Guidelines) మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటించాలని ఏపీ పోలీసులను (AP Police) హైకోర్టు ఆదేశించింది...

Janasena: అరాచకాలకు కేరాఫ్‌‌గా పేర్నినాని..

Janasena: అరాచకాలకు కేరాఫ్‌‌గా పేర్నినాని..

మచిలీపట్నంలో వైసీపీ(YCP in Machilipatnam) అరాచకాలకు హద్దే లేకుండా పోతోందని జనసేన నేత కొరియర్ శ్రీను(Courier Srinu) అన్నారు. మంగళవారం నాడు జనసేన(Janasena) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైసీపీ నేతలు పేర్ని నాని(Perni Nani), అతని కొడుకు కలిసి కుల విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు.

Amaravati: బండి సంజయ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్‌లు

Amaravati: బండి సంజయ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్‌లు

అమరావతి: తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్‌లు వేశారు. ఏపీలో వైసీపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తోందన్న సంజయ్ విమర్శలను పేర్ని నాని తప్పు పట్టారు.

Perni Nani : లోకేష్ ఆ వీడియోలు చూడాలి

Perni Nani : లోకేష్ ఆ వీడియోలు చూడాలి

నారా లోకేష్ పాదయాత్ర(Nara Lokesh Padayatra) ఎలా చేయాలో దివంగత నేత రాజశేఖరరెడ్డి పాదయాత్ర వీడియోలు చూస్తే అర్థమవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అన్నారు.

Perni nani: చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారంటూ పేర్ని నాని ఫైర్..

Perni nani: చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారంటూ పేర్ని నాని ఫైర్..

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Chandrababu) వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni nani) విమర్శలు గుప్పించారు.

Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?

Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?

ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSRCP) ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.!. ఓ వైపు రాష్ట్రంలోని పలు సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో మీడియా ముందుకు వస్తుండటం, మరోవైపు ప్రజల నుంచి ఎక్కడచూసినా నిరసన సెగలు తగులుండటం ఇలా చర్యలతో వైసీపీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిందనే టాక్ నడుస్తోంది..!

Perni Nani: సీఎం జగన్ ఇంటి ముందు నిరసన చేస్తాం..

Perni Nani: సీఎం జగన్ ఇంటి ముందు నిరసన చేస్తాం..

విజయవాడ: ఏలూరు జిల్లా కలెక్టర్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. జిల్లా పరిషత్ సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే సీఎం జగన్ ఇంటి ముందు ధర్నా చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Perni Nani: పవన్ కళ్యాణ్‌కు  చెప్పులు చూపించిన పేర్ని నాని

Perni Nani: పవన్ కళ్యాణ్‌కు చెప్పులు చూపించిన పేర్ని నాని

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పులు చూపించారు. పవన్ చేస్తున్నది వారాహి యాత్ర కాదని.. నారాహి యాత్రని అన్నారు.

Perni Nani: జగన్‌కే ఝలక్ ఇచ్చిన పేర్ని నాని.. ఈ ఒక్క పనితో..

Perni Nani: జగన్‌కే ఝలక్ ఇచ్చిన పేర్ని నాని.. ఈ ఒక్క పనితో..

‘చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ..’ సూపర్‌హిట్‌ సినిమా యమలీలలో తనికెళ్ల భరణి డైలాగ్‌ ఇది. మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఈ డైలాగ్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్‌ భూమిపూజ నిర్వహించి పట్టుమని 16 రోజులు కూడా పూర్తి కాకముందే మరోసారి పేర్ని నాని అక్కడ భూమిపూజ పేరుతో హడావిడి చేశారు.

Perninani: బెజవాడపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

Perninani: బెజవాడపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

బెజవాడపై మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ క్రీనీడలో గతమెంతో ఘనమైన ఘనకీర్తి కలిగిన బందరు చరిత్ర మసకబారిందని... ఈ విషయం చెప్పగానే తిరిగి బందరు చరిత్రను తిరిగరాద్దాం అని సీఎం జగన్ అన్నారని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి