• Home » Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar

Cabinet Meeting: ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్

Cabinet Meeting: ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి ‘మోదీ 3.0 ప్రభుత్వం’ కొలువుదీరింది. మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసిన రెండవ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ మూడు సార్లు ప్రధానిగా చేసిన రికార్డ్ కేవలం జవహర్‌లాల్ నెహ్రూదే. ఇప్పుడు మోదీ ఆ రికార్డును సమం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.

డాక్టర్‌ నుంచి కేంద్ర మంత్రిగా..

డాక్టర్‌ నుంచి కేంద్ర మంత్రిగా..

మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి.. గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు తొలి దఫాలోనే కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1976 మార్చి 7న తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించిన ఆయ న.. డాక్టర్‌గా అమెరికాలో స్థిరపడి, వైద్యరంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారు.

Modi 3.0 Cabinet: ముచ్చటగా మూడోసారి కొలువైన మోదీ ప్రభుత్వం.. మంత్రులుగా 72 మంది

Modi 3.0 Cabinet: ముచ్చటగా మూడోసారి కొలువైన మోదీ ప్రభుత్వం.. మంత్రులుగా 72 మంది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి ‘మోదీ 3.0 ప్రభుత్వం’ కొలువుదీరింది. మోదీ రికార్డు స్థాయిలో 3వ సారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో వరుసగా మూడు సార్లు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమానం చేశారు. ఇక మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.

Modi Cabinet: మోదీ కొత్త కేబినెట్ ఇదే.. తొలి విడతలో 57 మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరంటే..

Modi Cabinet: మోదీ కొత్త కేబినెట్ ఇదే.. తొలి విడతలో 57 మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరంటే..

వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

Pemmasani Chandrasekhar: నాడు స్టడీ మెటీరియల్ అమ్మి .. నేడు మోదీ కేబినెట్‌లోకి..!

Pemmasani Chandrasekhar: నాడు స్టడీ మెటీరియల్ అమ్మి .. నేడు మోదీ కేబినెట్‌లోకి..!

ఎన్నికల ముందు వరకు ఏపీలో చర్చంతా ఆయన గురించే.. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు గుంటూరు లోక్‌సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పెద్ద వైద్యుడిగా పేరు సంపాదించిన ఆయన ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ కేబినెట్‌లోకి ఊహించని వ్యక్తులు.. సీనియర్లకు బిగ్ షాక్

Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ కేబినెట్‌లోకి ఊహించని వ్యక్తులు.. సీనియర్లకు బిగ్ షాక్

కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

AP Elections: కాపులకు జగన్ సీట్లు ఇవ్వడానికి కారణం అదే: పెమ్మసాని చంద్రశేఖర్ విసుర్లు

AP Elections: కాపులకు జగన్ సీట్లు ఇవ్వడానికి కారణం అదే: పెమ్మసాని చంద్రశేఖర్ విసుర్లు

గుంటూరు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ పరిధిలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అభిమానం అని, ఆయన మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. పనిలో పనిగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

Pemmasani Chandrasekhar: ఏపీలో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన పెమ్మసాని..

Pemmasani Chandrasekhar: ఏపీలో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన పెమ్మసాని..

ఏపీలో అభ్యర్థులంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నేడు ఆయన.. పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పెదకాకాని మండలం రెయిన్ ట్రీ అపార్ట్‌మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యా

నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యా

ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకే జగన్ చుక్కలు చూపిస్తున్నాడని రాధాకృష్ణ పేర్కొనగా.. తాను అన్నింటికీ ప్రిపేర్ అయ్యానంటూ పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

ABN BIG Debate: థియరీ వేరు ప్రాక్టీకల్ వేరు

ABN BIG Debate: థియరీ వేరు ప్రాక్టీకల్ వేరు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ బిగ్ డిబేట్ జరిగింది. అన్నింటికి తెగి వచ్చానని, ప్రజా సేవ చేస్తానని చంద్రశేఖర్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి