• Home » Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar: త్వరలోనే జగన్‌కి ఆర్ఆర్ఆర్ రిటర్న్ గిఫ్ట్.. పెమ్మసాని షాకింగ్ కామెంట్స్

Pemmasani Chandrasekhar: త్వరలోనే జగన్‌కి ఆర్ఆర్ఆర్ రిటర్న్ గిఫ్ట్.. పెమ్మసాని షాకింగ్ కామెంట్స్

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏబీఆన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అన్యాయంగా జరిగిన భౌతికదాడి ఘటనని ప్రస్తావించారు. తనకు ఎదురైన ఈ దారుణానికి తగిన జవాబు ఇచ్చి తీరుతారని..

ABN Big Debate: వైయస్ జగన్‌తో పోల్చడం.. బూతు

ABN Big Debate: వైయస్ జగన్‌తో పోల్చడం.. బూతు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ మోహన్ రెడ్డిని కష్టపడే వారితో పోల్చలేమని గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.ఆ విధంగా పోల్చడం అవమానకరమన్నారు. ఇది ఒక రకమైన బూతు అని ఆయన అభివర్ణించారు.

ABN BIG Debate: దేశంలో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి అంట కదా..?

ABN BIG Debate: దేశంలో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి అంట కదా..?

ఆంధ్రప్రదేశ్‌లో రిచెస్ట్ సీఎం ఉన్నారు.. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి మీరేనని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థినే కానీ.. కానీ తన లక్ష్యం వేరు అని సమాధానం ఇచ్చారు.

ABN BIG Debate: ఆ మెటీరియల్ అమ్ముకునే సంపాదించా..?

ABN BIG Debate: ఆ మెటీరియల్ అమ్ముకునే సంపాదించా..?

మెడిసిన్ చదివే వారికి ఇచ్చిన మెటీరియల్ వల్లే సంపాదించానని గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ( Pemmasani Chandrashekar) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్‌లో వివరించారు.

ABN Big Debate Live: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరతో ఏబీఎన్ ఎండీ ఆర్కే ‘బిగ్ డిబేట్’ లైవ్..

ABN Big Debate Live: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరతో ఏబీఎన్ ఎండీ ఆర్కే ‘బిగ్ డిబేట్’ లైవ్..

‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) నేటి (బుధవారం) ‘బిగ్ డిబేట్’ చర్చలో గుంటూరు నుంచి ఎన్టీయే కూటమి తరపున నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్కే గారూ సంధిస్తున్న ఆసక్తికర ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నారు. ఈ చర్చా కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించండి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి