• Home » Peddireddi Ramachandra Reddy

Peddireddi Ramachandra Reddy

Peddireddy: పెద్దిరెడ్డి రాజీనామాపై పుంగనూరులో హైటెన్షన్..?

Peddireddy: పెద్దిరెడ్డి రాజీనామాపై పుంగనూరులో హైటెన్షన్..?

చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..

AP News: దళిత జడ్జి రామకృష్ణ నివాసంపై  గుర్తు తెలియని వ్యక్తుల దాడి

AP News: దళిత జడ్జి రామకృష్ణ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

అన్నమయ్య జిల్లాలోని మండల కేంద్రమైన బి. కొత్తకోటలో దళిత జడ్జి రామకృష్ణ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపులు, కిటికీలు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. వేట కొడవళ్లు చేతిలో పట్టుకొని దుండగులు వచ్చినట్టు రామకృష్ణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయినా పోలీసులు స్పందించడం లేదు. గతంలోనూ అనేక సార్లు ఆయన ఇంటి పైన ఆయన పైన వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

YS Sharmila: పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్.. ఆయన చెప్పిందే చేస్తారు

YS Sharmila: పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్.. ఆయన చెప్పిందే చేస్తారు

Andhrapradesh: ‘‘పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్.. ఇక్కడ పెద్దిరెడ్డిదే రాజ్యం. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కన్ను సన్నులో ఎమ్మెల్యే పని చేస్తాడు.. పెద్దిరెడ్డి ఏం చెప్తే..దాని ఎమ్మెల్యే అమలు చేస్తాడు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం. పీలేరు బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Peddireddy: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పెద్దిరెడ్డి మనవడి హంగామా..

Peddireddy: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పెద్దిరెడ్డి మనవడి హంగామా..

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మంత్రి పెద్దిరెడ్డి మనవడు సందడి సృష్టించాడు. తానే మంత్రినన్నట్టుగా వ్యవహరించాడు. పెద్దిరెడ్డి తో పాటు మనవుడు(ఎంపీ మిధున్ రెడ్డి ) కొడుకు జస్విన్ రెడ్డి తాతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో హల్‌చల్ చేస్తున్నాడు. ఇప్పటికే వరుసగా రెండు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

YCP: మంత్రి పెద్దిరెడ్డిపై కదిరి వైసీపీ నేతల రివర్స్ ఎటాక్

YCP: మంత్రి పెద్దిరెడ్డిపై కదిరి వైసీపీ నేతల రివర్స్ ఎటాక్

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy Ramachandra Reddy ) పై కదిరి వైసీపీ నేతలు ( YCP Leaders ) రివర్స్ ఎటాక్ చేశారు. ‘మా జిల్లా... నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంటి’ అని సోషల్ మీడియా వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులు విరుచుకుపడ్డారు.

Purandeshwari: కరువు విలయతాండవం జగన్‌కు కనింపించడం లేదా?

Purandeshwari: కరువు విలయతాండవం జగన్‌కు కనింపించడం లేదా?

జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు కనిపించడం లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.

Minister Peddireddy: సామాజిక న్యాయ బస్సు యాత్ర నిర్వహిస్తాం...

Minister Peddireddy: సామాజిక న్యాయ బస్సు యాత్ర నిర్వహిస్తాం...

అనంతపురం: రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం అనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఇంచార్జ్‌లు, నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. సామాజిక న్యాయ బస్సు యాత్ర-వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహణపై మంత్రి సమీక్ష చేశారు.

AP Minister: అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి

AP Minister: అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి

ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Vinayaka Temple: కాణిపాకంలో మంత్రి పట్టువస్త్రాల సమర్పణ.. భక్తుల ఇక్కట్లు

Vinayaka Temple: కాణిపాకంలో మంత్రి పట్టువస్త్రాల సమర్పణ.. భక్తుల ఇక్కట్లు

కాణిపాకం వరసిద్ది వినాయక క్షేత్రంలో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు.

Peddireddy Ramachandrareddy: అనంతలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ

Peddireddy Ramachandrareddy: అనంతలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ

వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి