• Home » Peddapuram

Peddapuram

సమస్యలన్నీ పరిష్కరిస్తాం: రాజప్ప

సమస్యలన్నీ పరిష్కరిస్తాం: రాజప్ప

సామర్లకోట, సెప్టెంబరు 14: ఐదేళ్లుగా టిడ్కో లబ్ధిదారులు ప డుతున్న ఇబ్బందులన్నీ పరిష్క రించేందుకు టీడీపీ కూటమి ప్ర భుత్వం కృషిచేస్తుందని, ఆందోళన చెందవద్దని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప భరోసా ఇచ్చారు. 3రోజులుగా ఏలేరు నీటి ముంపులో ఉన్న సామర్లకోట ఉ ప్పువారి సత్రం టిడ్కో లబ్ధిదా

నష్టపోయిన ప్రతీ రైతుకు న్యాయం

నష్టపోయిన ప్రతీ రైతుకు న్యాయం

పెద్దాపురం, సెప్టెంబరు 13: ఏలేరు వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ రైతుకు కూటమి ప్ర భుత్వం న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినారాజప్ప అన్నారు. మండలంలోని కట్టమూరులో ఏలేరు వరద ఉధృతి కారణంగా నీటమునిగిన పంట పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. వ్యవసాయ,

పూడిక తీత పనుల పరిశీలన

పూడిక తీత పనుల పరిశీలన

సామర్లకోట, సెప్టెంబరు 3: పట్టణ పరిధిలో పలు ప్రధాన డ్రైన్లలో సుదీర్గకాలంగా పేరుకుపోయిన పూడిక తొలగింపు పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం పరిశీలించారు. గాంధీబొమ్మ సెంటర్‌ నుంచి రైల్వే గేట్‌ వరకూ గల ప్రధాన డ్రైన్‌లో పూడికత తొలగింపు పనులను పరిశీలించి డ్రైన్‌లో

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలి

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలి

పెద్దాపురం, ఆగస్టు 31: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో జగ్గంపేట రహదారిలో నిర్వహించిన వనం మనం కార్యక్రమం లో ఆయన శనివారం మొక్కలు నాటారు. అనం తరం మాట్లాడుతూ రోజురోజుకూ పెరిగిపో

Crime: కాకినాడ జిల్లాలో రూ. 5 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం..

Crime: కాకినాడ జిల్లాలో రూ. 5 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం..

కాకినాడ జిల్లా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా, పెద్దాపురంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బీవీసీ లాజిస్టిక్స్‌కు సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన 8 కేజీల 116 గ్రాముల బంగారం, 46 కేజీల వెండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి