• Home » Pedakurapadu

Pedakurapadu

TDP Vs YSRCP:  ఆసక్తికరంగా మామా అల్లుళ్ల ఫైట్.. పెదకూరపాడులో టెన్షన్ టెన్షన్

TDP Vs YSRCP: ఆసక్తికరంగా మామా అల్లుళ్ల ఫైట్.. పెదకూరపాడులో టెన్షన్ టెన్షన్

Andhrapradesh: జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ - వైసీపీ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గత రాత్రి అనంతవరం, దోడ్లేరు గ్రామాల్లో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అయితే ఉదయం తొమ్మిది గంటల సమయంలో అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు.

Kommalapati Sreedhar: ఇంటికి చేరుకున్న కొమ్మాలపాటి శ్రీధర్.. ఊపిరిపీల్చుకున్న టీడీపీ నేతలు

Kommalapati Sreedhar: ఇంటికి చేరుకున్న కొమ్మాలపాటి శ్రీధర్.. ఊపిరిపీల్చుకున్న టీడీపీ నేతలు

టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ (Kommalapati Sreedhar) ఇంటికి చేరుకున్నారు. 7 గంటల పాటు వాహనాల్లో తిప్పిన పోలీసులు ఆయన ఇంటి వద్ద వదిలేశారు.

Kanna Joined TDP : కన్నా టీడీపీలో చేరిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారా.. ఆయనకు ఇచ్చిన హామీ ఇదేనా.. !?

Kanna Joined TDP : కన్నా టీడీపీలో చేరిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారా.. ఆయనకు ఇచ్చిన హామీ ఇదేనా.. !?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణకు (Kanna Lakshminarayana ) అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించిందా..?

Pedakurapadu Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి