Home » Patancheru
ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఓ సర్వీసు రోడ్డును నిర్మించేంుకు అధికారులు ఏర్పట్లు చేస్తున్నారు. ఈమేరకు పటాన్ చెరు దగ్గర్లోని కొల్లూనే వద్ద ఈ సర్వీసు రోడ్డు నిర్మాణం జరిపేందుకు సంబంధిత అధికారులు నిర్ణయించారు.
రెండేళ్ల పసిప్రాయంలో బుడిబుడి అడుగులతో ఓ బుడతడు ఏకంగా రికార్డు సృష్టించాడు. పటాన్‌చెరుకు చెందిన అపురూప, సత్యనారాయణ దంపతుల కుమారుడు రుద్రాన్ష్‌రెడ్డి..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై పటాన్‌చెరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే.
Gudem Mahipal Reddy: పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై మరోసారి రెచ్చిపోయి విమర్శలకు దిగారు. ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కుమార్ తమ్ముడు అరుణ్‌కుమార్ గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సంగారెడ్డి కలెక్టర్‌కు బుధవారం ఫిర్యాదు అందింది.
Patancheru Congress: పటాన్ చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలను సర్దుమణిగేలా చూస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు.
తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫొటో ఉంటే తప్పేంటని బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు.
Patancheru Congress: పటాన్ చెరు కాంగ్రెస్‌లో రాజకీయాలు రచ్చకెక్కాయి. ఇద్దరు నేతల మధ్య మరోసారి గోడవ జరిగింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ మధ్య వివాదం రాజుకుంది.
కారును బస్సు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఒక కుమార్తె పరిస్థితి విషమంగా ఉండగా..
గ్రేటర్ హైదరాబాద్‌లో చలి తీవ్రత పెరిగింది. రాత్రిళ్లు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో పాటు చలిగాలుల తీవ్రత పెరగడంతో శివారు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.