• Home » Patancheru

Patancheru

Sigachi Industry: చివరి ఆశలూ ఆవిరే!

Sigachi Industry: చివరి ఆశలూ ఆవిరే!

పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ విషయంలో బాధితుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా కూడా పది మంది ఆచూకీ లభించలేదు.

Sigachi industry: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తాం

Sigachi industry: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తాం

సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 40 మంది మరణించారని, 33 మంది గాయాలపాలయ్యారని.. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని సిగాచి పరిశ్రమ డైరెక్టర్‌ చిదంబరనాథ్‌ తెలిపారు.

Sigachi Industry: కడసారి చూపూ దక్కని  ఘోరం!

Sigachi Industry: కడసారి చూపూ దక్కని ఘోరం!

సిగాచి పరిశ్రమ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి కడసారి చూపూ దక్కని వేదన వర్ణనాతీతంగా మారింది. గల్లంతైన వారిలో పది మంది ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది.

Sigachi Company: పాశమైలారం సిగాచి కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు

Sigachi Company: పాశమైలారం సిగాచి కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు

పఠాన్‌చెరు మండలంలోని పాశమైలారం సిగాచి కంపెనీలో జూన్ 30న భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 36 మంది కార్మికులు మృతిచెందారు. కార్మికులు చనిపోవడంతో సిగాచి కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

Industrial Accident: మాంసపు ముద్దలు బూడిద కుప్పలు

సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడు మృతుల సంఖ్య మంగళవారం అర్ధరాత్రి సమయానికి 46కి చేరింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం అర్ధరాత్రి సమయానికే 20కి చేరినట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Pashmailaram Blast: పాశమైలారం పేలుడు ఘటన.. 45 మంది మృతి

Pashmailaram Blast: పాశమైలారం పేలుడు ఘటన.. 45 మంది మృతి

పటాన్‌‌చెరులోని పాశమైలారంలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 45 మంది కార్మికులు మృతిచెందారు.

Sangareddy: రసాయన పరిశ్రమలో పేలుడు.. 19 మంది దుర్మరణం

Sangareddy: రసాయన పరిశ్రమలో పేలుడు.. 19 మంది దుర్మరణం

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, 19 మంది దుర్మరణం పాలయ్యారు.

TG News: తెలంగాణలో భారీ పేలుడు.. పలువురు మృతి

TG News: తెలంగాణలో భారీ పేలుడు.. పలువురు మృతి

పఠాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్‌ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి.

Patancheru: జగ్గారెడ్డితో ఆదిశ్రీనివాస్‌, వినోద్‌రెడ్డి భేటీ

Patancheru: జగ్గారెడ్డితో ఆదిశ్రీనివాస్‌, వినోద్‌రెడ్డి భేటీ

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డితో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డిలు సోమవారం భేటీ అయ్యారు.

IIT Hyderabad: 3డీ ప్రింటెడ్‌ మిలిటరీ బంకర్‌!

IIT Hyderabad: 3డీ ప్రింటెడ్‌ మిలిటరీ బంకర్‌!

సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో.. లఢక్‌లోని లేహ్‌లో.. కేవలం 14 గంటల్లో సైన్యం కోసం బంకర్‌ను నిర్మించారు. ఐఐటీ హైదరాబాద్‌, సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ అనే సంస్థ కలిసి 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఈ అద్భుతాన్ని సాకారం చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి