• Home » Pat Cummins

Pat Cummins

Pat Cummins: అతడికి బౌలింగ్ చేయడం చాలా ప్రమాదకరం.. సన్‌‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు!

Pat Cummins: అతడికి బౌలింగ్ చేయడం చాలా ప్రమాదకరం.. సన్‌‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు!

ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈ ఐపీఎల్‌లో దుమ్మురేపుతోంది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. లీగ్ దశలో పంజాబ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చెలరేగింది.

LSG vs SRH: ఓపెనర్ల ఊచకోత.. లక్నోపై హైదరాబాద్ సంచలన విజయం

LSG vs SRH: ఓపెనర్ల ఊచకోత.. లక్నోపై హైదరాబాద్ సంచలన విజయం

ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండానే..

SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ని మడతపెట్టే సమయంలో.. సన్‌రైజర్స్ సాధించిన రికార్డులు ఇవే!

SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ని మడతపెట్టే సమయంలో.. సన్‌రైజర్స్ సాధించిన రికార్డులు ఇవే!

ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజృంభించింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ (277), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (287 - ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు) విలయతాండవం చేసిన తర్వాత..

Nitish Reddy: ఇదీ.. తెలుగోడి సత్తా.. నితీశ్‌పై పాట్ కమిన్స్ ప్రశంసలు

Nitish Reddy: ఇదీ.. తెలుగోడి సత్తా.. నితీశ్‌పై పాట్ కమిన్స్ ప్రశంసలు

మంగళవారం పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సాధించిన విజయంలో తెలుగు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అత్యంత ప్రధాన పాత్ర పోషించాడని చెప్పుకోవడంలో సందేహం లేదు. కీలకమైన వికెట్లు కోల్పోయి జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు.. అతను అద్భుత ప్రదర్శన కనబరిచి తన జట్టుకి భారీ స్కోరు అందించడంలో సహాయం చేశాడు.

SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే!

SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ ధావన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

SRH vs MI: 20 కోట్లు అవసరమా అన్నారు.. కట్ చేస్తే అతనే మ్యాచ్ గెలిపించాడు..

SRH vs MI: 20 కోట్లు అవసరమా అన్నారు.. కట్ చేస్తే అతనే మ్యాచ్ గెలిపించాడు..

ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్ పిచ్‌పై రెండు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 31 పరుగుల తేడాతో గెలిచింది.

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా కమిన్స్..ఈసారి టైటిల్ మనదేనా?

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా కమిన్స్..ఈసారి టైటిల్ మనదేనా?

ఐపీఎల్ 2024కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాట్ కమిన్స్(Pat Cummins)ను కెప్టెన్‌గా నియమించింది. ఐడెన్ మార్క్రామ్ స్థానంలో కమిన్స్ వచ్చాడు.

IPL 2024 Auction: నేను చాలా విన్నాను.. సన్‌రైజర్స్‌లో చేరడంపై ప్యాట్ కమిన్స్ ఏమన్నాడంటే..?

IPL 2024 Auction: నేను చాలా విన్నాను.. సన్‌రైజర్స్‌లో చేరడంపై ప్యాట్ కమిన్స్ ఏమన్నాడంటే..?

Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం కమిన్స్ ఏది పట్టుకున్నా బంగారమే అయింది. ఈ ఏడాది జూన్‌లో కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచింది.

IPL 2024 Auction: వేలం ముగిసింది.. మొత్తం 10 జట్ల స్క్వాడ్స్ ఎలా ఉన్నాయంటే..?

IPL 2024 Auction: వేలం ముగిసింది.. మొత్తం 10 జట్ల స్క్వాడ్స్ ఎలా ఉన్నాయంటే..?

IPL 2024: ఎంతో ఆసక్తి నెలకొల్పిన ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. 10 ఫ్రాంచైజీలు కలిసి మొత్తంగా రూ.230.45 కోట్లు ఖర్చు చేసి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

IPL Auction: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు.. ప్యాట్ కమిన్స్‌కు భారీ ధర

IPL Auction: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు.. ప్యాట్ కమిన్స్‌కు భారీ ధర

IPL Auction: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు వేలంలో అమ్ముడుపోయాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇంత ధర ఏ ఆటగాడు పలకలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి