• Home » Papua New Guinea

Papua New Guinea

కేర్ టేకర్‌ కాలు పట్టుకున్న మొసలి.. ఓ గంట తర్వాత..

కేర్ టేకర్‌ కాలు పట్టుకున్న మొసలి.. ఓ గంట తర్వాత..

మొసలికి చికెన్ తినిపిస్తుండగా ఓ కేర్ టేకర్ ప్రమాదానికి గురయ్యాడు. మొసలి ఆ కేర్ టేకర్ కాలు పట్టుకుని నీటిలోకి లాక్కుపోయింది. అతడిని చంపి తినడానికి ప్రయత్నించింది. కేర్ టేకర్‌ను కాపాడ్డం కోసం పోలీసులు మొసలిని చంపకతప్పలేదు.

Landslides: విరిగిపడిన కొండచరియలు.. 670 మందికి పైగా మృతి

Landslides: విరిగిపడిన కొండచరియలు.. 670 మందికి పైగా మృతి

పపువా న్యూ గినియా(Papua New Guinea)లో దారుణం జరిగింది. కొండచరియలు(Landslides) విరిగిపడటంతో 670 మంది చనిపోయారని అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) ఆదివారం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విరిగిపడిన శిథిలాల నుంచి అత్యవసర బృందాలు మృతదేహాలను(deaths) బయటకు తీస్తున్నాయి.

Landslide: పపువాలో తీవ్ర విషాదం.. 100 మందికిపైగా సజీవ సమాధి..

Landslide: పపువాలో తీవ్ర విషాదం.. 100 మందికిపైగా సజీవ సమాధి..

ప్రకృతి విపత్తుకు పపువా న్యూ గినియా(Papua New Guinea) చిగురుటాకుల వణికింది. శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో ఒకే గ్రామానికి చెందిన 100 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి