• Home » Palnadu

Palnadu

Palnadu Dist.: క్రోసూరులో వింత కేసు..

Palnadu Dist.: క్రోసూరులో వింత కేసు..

పల్నాడు: జిల్లాలో వింత కేసు వెలుగు చూసింది. 21 ఏళ్ల క్రితం మృతి చెందిన తండ్రి పేరుతో 12 ఏళ్లుగా కుమారుడు వృద్ధాప్య ఫించన్ తీసుకుంటున్న విషయం బయటపడింది.

GV Anjaneyulu: అతిపెద్ద భూ బకాసురుడు ఎమ్మెల్యే బొల్లా..

GV Anjaneyulu: అతిపెద్ద భూ బకాసురుడు ఎమ్మెల్యే బొల్లా..

పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద భూ బకాసురుడు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు అని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు.

Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

పల్నాడు జిల్లా: దాచేపల్లి దగ్గర ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది.

AP News: శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

AP News: శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

జిల్లాలోని సత్తెనపల్లిలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలంగాణ కూలీలు మృతి

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలంగాణ కూలీలు మృతి

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది.

Narasaraopet: నరసరావుపేటలో ఇతనేం చేశాడంటే.. సీసీ ఫుటేజ్‌ చూశాక ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం బయటికొచ్చింది..!

Narasaraopet: నరసరావుపేటలో ఇతనేం చేశాడంటే.. సీసీ ఫుటేజ్‌ చూశాక ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం బయటికొచ్చింది..!

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బుధవారం తెల్లవారుజామున జంట హత్యలు వెలుగు చూశాయి. రూ.150 కోసం దారుణంగా హతమార్చాడు. హంతకుడిని పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ద్వారా..

Guntur: పల్నాడు, రేపల్లె ఎక్స్‌ప్రెస్‌.. ఈ రెండు రైళ్లలో జర్నీ చేస్తుండేవాళ్లకు ఈ విషయం తెలియాల్సిందే..!

Guntur: పల్నాడు, రేపల్లె ఎక్స్‌ప్రెస్‌.. ఈ రెండు రైళ్లలో జర్నీ చేస్తుండేవాళ్లకు ఈ విషయం తెలియాల్సిందే..!

గతంలో సమయపాలనకు గుంటూరు రైల్వే డివిజన్‌ పెట్టింది పేరు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను 98 శాతం నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేర్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారు అవుతోన్నది. రైళ్ల సంఖ్య పెరగడమో, సికింద్రాబాద్‌ డివిజన్‌ నుంచి..

TDP Leaders: ‘వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతోంది ’

TDP Leaders: ‘వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతోంది ’

గత వారం రోజులుగా వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శలు గుప్పించారు.

AP News: 108లో ప్రసవం.. పుట్టిన బిడ్డకు ఆక్సిజన్ అందకపోవడంతో...

AP News: 108లో ప్రసవం.. పుట్టిన బిడ్డకు ఆక్సిజన్ అందకపోవడంతో...

108 సిబ్బంది పురినొప్పులతో బాధపడుతున్న మహిళలకు సుఖ ప్రసవం చేయడంతో పాటు పుట్టిన పసిపాప ప్రాణాలను కూడా రక్షించారు.

Chandrababu: మైనారిటీలను మోసం చేసిన జగన్ ప్రభుత్వం..

Chandrababu: మైనారిటీలను మోసం చేసిన జగన్ ప్రభుత్వం..

చంద్రబాబు (Chandrababu) బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత సుభాని (Subhani) అకాల మరణానికి సంతాపం తెలుపుతూ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి