Home » Paderu
సమాజంలో మానవ విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే కనికరం లేకుండా విచ్చలవిడిగా నేరాలు జరిగిపోతున్నాయి. క్షణికావేశంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది.
పాడేరు జిల్లా: అల్లూరి పాడేరు జిల్లా, అరకులోయ సంతలో భారీ చోరీ జరిగింది. డుంబ్రిగూడ మండలం, అరకు సంతబయలు గ్రామంలో తొమ్మిది లక్షల నగదును దుండగులు చోరీ చేశారు.
అల్లూరి జిల్లా: వైసీపీ ప్రభుత్వం అవినీతి పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబును రిమాండ్ చేస్తే.. బాబు చేసిన అభివృద్ధి తెలుగువారు ఉన్న ప్రతి చోట జాతీయ, అంతర్జాతీయంగా బయటకు వచ్చిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.
అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పాడేరులో (Paderu) జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్పందించారు. పాడేరు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన బాధాకరమని ఆమె అన్నారు.
అల్లూరి: ఏపీ (AP) రోడ్లపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు (Soyam Bapurao) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు.