• Home » P.V.Midhun Reddy

P.V.Midhun Reddy

Rammohan Naidu: పులివెందుల పంచాయతీలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu: పులివెందుల పంచాయతీలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: రామ్మోహన్ నాయుడు

లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖండించారు. పార్లమెంట్ అన్నది కూడా మరిచిపోయి పులివెందుల పంచాయతీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్‌పై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్‌పై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వేదికగా తన నోటి దూలను ప్రదర్శించారు.

P.V.Midhun Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి