• Home » Osmania university

Osmania university

TG NEWS: క్రిశాంక్‌‌ను విచారిస్తున్న ఓయూ పోలీసులు.. కీలక విషయాలు వెలుగులోకి..!

TG NEWS: క్రిశాంక్‌‌ను విచారిస్తున్న ఓయూ పోలీసులు.. కీలక విషయాలు వెలుగులోకి..!

ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పేరుతో ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారనే ఆరోపణలపై బీఆర్ఎస్ (BRS) సోషల్ మీడియా ఇన్‌చార్జ్ క్రిశాంక్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతన్ని చంచల్ గూడ జైలు నుంచి ఓయూ పోలీసులు ఈరోజు(ఆదివారం) కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మొదటగా ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్‌కి క్రిశాంక్‌‌ను పోలీసులు తరలించారు.

OU : ఓయూ సెలవులపై దుమారం!

OU : ఓయూ సెలవులపై దుమారం!

ఉస్మానియా యూనివర్సిటీ వేసవి సెలవుల వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. మే 1 నుంచి 31వ తేదీ వరకు వర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ చీఫ్‌ వార్డెన్‌ ఉత్తర్వులు జారీ చేయడం

Lawcet: తెలంగాణ లాసెట్-2024 నోటిఫికేషన్ విడుదల

Lawcet: తెలంగాణ లాసెట్-2024 నోటిఫికేషన్ విడుదల

టీఎస్ లాసెట్-2024, తెలంగాణ పీజీ లాసెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం నాడు విడుదల చేసింది. మూడు, ఐదేళ్ల లా కోర్సు కోసం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో గల ఉస్మానియా యూనివర్సిటీ లాసెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. లాసెట్‌కు రూ.900 ఫీజు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పీజీఎల్ సెట్ 2024కు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ లాసెట్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 3వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

Hyderabad: ఉస్మానియా పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం

Hyderabad: ఉస్మానియా పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం

ఉస్మానియా పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం రేగింది. హాస్టల్ బాత్రూంలో ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. విద్యార్థినికి కిటికీ నుంచి ఓ పోకిరి సైగలు చేశాడు. దీంతో పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్ ఎదుట స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో సైతం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు.

Hyderabad: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత

Hyderabad: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. ఉద్రిక్తత

ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద గురువారం విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఓయూ లైబ్రరీ

CBN: చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల నిరసన

CBN: చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల నిరసన

టీడీపీ అధినేత, ఆంధ్రప్రధేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌కు వ్యతిరేకంగా తెలంగాణలోనూ ఆయన అభిమానులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

Education: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ నోటిఫికేషన్

Education: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ నోటిఫికేషన్

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ-1 కింద పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌, ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సైన్స్‌, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, కామర్స్‌ విభాగాల్లో

Notification: ఓయూ దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు.. ఆ స్కోరు ఆధారంగానే సీట్లు

Notification: ఓయూ దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు.. ఆ స్కోరు ఆధారంగానే సీట్లు

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ జి.రామ్‌రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌...2023-24 విద్యా సంవత్సరానికి దూర విద్యా విధానంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్‌ టైం పీజీ

ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్‌ టైం పీజీ

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (యూసీఈ)-పార్ట్‌ టైం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

OU Students: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. నేటి పరీక్షలు బాయికాట్

OU Students: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. నేటి పరీక్షలు బాయికాట్

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి