• Home » Operation Maoists

Operation Maoists

Operation Kagar: రేవంత్‌రెడ్డి, కేసీఆర్ రంగంలోకి దిగడంతో ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ పడనుందా..

Operation Kagar: రేవంత్‌రెడ్డి, కేసీఆర్ రంగంలోకి దిగడంతో ఆపరేషన్ కగార్‌కు బ్రేక్ పడనుందా..

Operation Kagar: తెలంగాణ ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో గత కొన్నేళ్లుగా మావోయిస్టులపై ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో వందలాది మావోయిస్టులు చనిపోతున్నారు. మావోలు మృతిచెందుతుండటంపై పౌర హక్కుల సంఘాల నేతలు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Chhattisgarh: ఆపరేషన్ కర్రెగుట్టల్లో కీలక అడుగు

Chhattisgarh: ఆపరేషన్ కర్రెగుట్టల్లో కీలక అడుగు

ఛత్తీస్‌గఢ్ రిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ కగార్‌పై రాష్ట్రంలోని కమ్యూనిస్టులు, పౌరహక్కుల నేతలు, విద్యావేత్తల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులను వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Encounter: రెండ్రోజులుగా ఎదురు  కాల్పులు.. మావోలకు చావు దెబ్బ

Encounter: రెండ్రోజులుగా ఎదురు కాల్పులు.. మావోలకు చావు దెబ్బ

ఛత్తీస్‌ఘడ్‌‌లో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌లు (Encounter) ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. రెండ్రోజులుగా నక్సలైట్లు.. పోలీసు బలగాల మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్నాయి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి