• Home » Ongole

Ongole

Balineni: ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది.. ఒంగోలు నుంచే పోటీ చేస్తా

Balineni: ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది.. ఒంగోలు నుంచే పోటీ చేస్తా

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తన కుమారుడు తపన పడ్డాడని, సీఎం జగన్‌కు కాడా తమపై ఉండాలి కదా.. ఉండాలని కోరుకుంటున్నానని బాలినేని వ్యాఖ్యనించారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా..

Ongole: మేడికోల గ్యాంగ్ వార్.. 15 మంది విద్యార్థుల సస్పెన్షన్..

Ongole: మేడికోల గ్యాంగ్ వార్.. 15 మంది విద్యార్థుల సస్పెన్షన్..

ఒంగోలు: రిమ్స్ మెడికల్ కాలేజీలో గ్యాంగ్ వార్ ఘటనపై వైద్య విద్యా విభాగం డైరెక్టర్ సీరియస్ అయ్యారు. కాలేజీలో గొడవ పడిన 15 మంది విద్యార్థులను హాస్టల్, కాలేజీ తరగతుల నుంచి బహిష్కరించారు.

Medical students: క్లాస్ రూమ్‌లో ఎంబీబీఎస్ స్టూడెంట్ ఏం చేస్తున్నారో చూడండి!

Medical students: క్లాస్ రూమ్‌లో ఎంబీబీఎస్ స్టూడెంట్ ఏం చేస్తున్నారో చూడండి!

మెడికల్‌ విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. క్లాస్‌ రూమ్‌లోనే రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఆ తర్వాత రోడ్డుపైనా దాడులకు దిగారు. రక్తం కారేలా కొట్టుకున్నారు.

RIMS : ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో తోటి విద్యా్ర్థులపై గంజాయి బ్యాచ్ దాడి..

RIMS : ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో తోటి విద్యా్ర్థులపై గంజాయి బ్యాచ్ దాడి..

ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. క్లాసు రూములోనే తోటి విద్యార్థులపై గంజాయి బ్యాచ్ ఒకటి దాడులకు పాల్పడింది.గంజాయి సేవిస్తున్నారన్న ఫిర్యాదుతో నాలుగు నెలల క్రితం ఆరుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి ప్రిన్సిపల్ బయటకు పంపించడం జరిగింది.

Collector Dinesh Kumar: ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు

Collector Dinesh Kumar: ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు

ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ ( Collector Dinesh Kumar ) తెలిపారు.

Balineni Issue : నిన్నటి నుంచి CMO లోనే బాలినేని.. హుటాహుటిన తాడేపల్లికి ఒంగోలు ఎస్పీ.. ఇప్పుడిదే చర్చ!

Balineni Issue : నిన్నటి నుంచి CMO లోనే బాలినేని.. హుటాహుటిన తాడేపల్లికి ఒంగోలు ఎస్పీ.. ఇప్పుడిదే చర్చ!

ఏపీలో పెను సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జా వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

Accident : వైఎస్ విజయలక్ష్మికి తప్పిన పెను ప్రమాదం..!

Accident : వైఎస్ విజయలక్ష్మికి తప్పిన పెను ప్రమాదం..!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మికి (YS Vijayalakshmi) పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి ఒంగోలు బయల్దేరిన వెళ్లగా.. మార్గమధ్యంలోని సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది...

Ramakrishna: ముందస్తు ఎన్నికలొస్తే జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం

Ramakrishna: ముందస్తు ఎన్నికలొస్తే జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం

ఒంగోలు: ఏపీకి ముందస్తు ఎన్నికలొస్తే సీఎం జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయడానికి వ్యూహాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

AP Highcourt: ఒంగోలు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట

AP Highcourt: ఒంగోలు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట

ఒంగోలు టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆరుగురు టీడీపీ సీనియర్ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

 Prakasam Dist.: మార్కాపురం వైసీపీ నేతలతో విజయసాయి భేటీ

Prakasam Dist.: మార్కాపురం వైసీపీ నేతలతో విజయసాయి భేటీ

ప్రకాశం జిల్లా: ఒంగోలులో మార్కాపురం వైసీపీ నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి