• Home » Offbeat news

Offbeat news

chamayavilakku festival: పండుగ పూట.. మహిళలుగా మారిపోతున్న పురుషులు... ‘టైటిల్’ దక్కించుకున్న ఆమె/ అతనిని చూస్తే ఎవరైనా ఆలోచనలో పడాల్సిందే!

chamayavilakku festival: పండుగ పూట.. మహిళలుగా మారిపోతున్న పురుషులు... ‘టైటిల్’ దక్కించుకున్న ఆమె/ అతనిని చూస్తే ఎవరైనా ఆలోచనలో పడాల్సిందే!

chamayavilakku festival: సాధారణంగా సినిమాల్లో, సీరియల్స్‌లో మగవాళ్లు ఆడవారి వేషధారణ(Women's dress)తో నటించడం చూసే ఉంటాం. అయితే కేరళలో ప్రతి సంవత్సరం ఒక విచిత్రమైన పండుగ(strange festival)ను జరుపుకుంటారు,

chanakya niti: జీవితంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఇటువంటి వారిని  విడిచిపెట్టకూడదు... లేదంటే ప్రతి క్షణమూ పశ్చాత్తాపమే!

chanakya niti: జీవితంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఇటువంటి వారిని విడిచిపెట్టకూడదు... లేదంటే ప్రతి క్షణమూ పశ్చాత్తాపమే!

chanakya niti: ఆచార్య చాణక్య ప్రముఖ దౌత్యవేత్త, ఆర్థికవేత్త. ఆయన రాజనీతిజ్ఞతను అలవర్చుకున్నవారు గొప్ప స్థానాన్ని సాధించారు.

ఏ రైలు ట్రాక్ ఎటువైపు వెళుతుందో లోకో పైలెట్‌కు ఎలా తెలుస్తుందంటే...

ఏ రైలు ట్రాక్ ఎటువైపు వెళుతుందో లోకో పైలెట్‌కు ఎలా తెలుస్తుందంటే...

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, రైల్వే ట్రాక్‌(Railway track)ను గమనిస్తే రైలు డ్రైవర్‌కు ఏ మార్గం సరైనదో ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది.

ఆ వాహనం 80 దశకంలో బైక్ ప్రియుల కల.. నేటికీ ఎవరూ మరచిపోలేని ‘‘రాజ్ దూత్’’ కథ ఇదే!

ఆ వాహనం 80 దశకంలో బైక్ ప్రియుల కల.. నేటికీ ఎవరూ మరచిపోలేని ‘‘రాజ్ దూత్’’ కథ ఇదే!

ఇది రాజ్‌దూత్ కథ. ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ వాహనాన్ని నేటికీ జనం గుర్తుకు తెచ్చుకుంటారు. ఎస్కార్ట్స్ కంపెనీ భారతదేశానికి రాజదూత్‌ను తీసుకువచ్చింది. యమహాతో పాటు కంపెనీ ఇక్కడ తన వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళ్లింది.

unique law: ఆ గ్రామంలో ఏది తాకినా చిక్కుల్లో పడతారు.. పొరపాటు జరిగితే ఎలాంటి శిక్ష విధిస్తారంటే...

unique law: ఆ గ్రామంలో ఏది తాకినా చిక్కుల్లో పడతారు.. పొరపాటు జరిగితే ఎలాంటి శిక్ష విధిస్తారంటే...

unique law: మ‌న దేశంలోని సిమ్లా(Shimla)లోగ‌ల‌ కులు జిల్లాలో ఒక విచిత్ర‌ గ్రామం ఉంది. దాని పేరు మలానా. ఈ గ్రామానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

most expensive shoes: ఈ షూ ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు... ఇంత ధర ఎందుకో తెలిస్తే...

most expensive shoes: ఈ షూ ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు... ఇంత ధర ఎందుకో తెలిస్తే...

ఫొటోలో క‌నిపిస్తున్న ఈ ఒక జత షూ ధర 19.9 మిలియన్ డాలర్లు. మనం దీనిని భారత రూపాయిల‌లోకి మార్చినట్లయితే దాదాపు రూ. 1,63,93,92,088కి సమానం.

మరో జంతువును చూస్తే చాలు చెలరేగిపోయే అటవీ జంతువులు జంగల్ సఫారీపై ఎందుకు దాడి చేయవంటే..

మరో జంతువును చూస్తే చాలు చెలరేగిపోయే అటవీ జంతువులు జంగల్ సఫారీపై ఎందుకు దాడి చేయవంటే..

మన దేశంలోని జాతీయ పార్కులలో జంగల్ సఫారీ(Jungle Safari) సదుపాయం ఉంటుంది. వీటిలో ప్రయాణించే పర్యాటకులను అటవీ జంతువులు(Forest animals) ఏమీ చేయవు.

fire temprature: భగభగ మండుతున్న మంట రంగును చూసి అది ఎంత ఉష్ణోగ్రతలో ఉందో ఇట్టే చెప్పవచ్చు... అదెలాగో తెలుసుకుంటారా?

fire temprature: భగభగ మండుతున్న మంట రంగును చూసి అది ఎంత ఉష్ణోగ్రతలో ఉందో ఇట్టే చెప్పవచ్చు... అదెలాగో తెలుసుకుంటారా?

fire temprature: భగభగ మండుతున్న మంటను చూసి దాని దాని ఉష్ణోగ్రత(temperature) ఎంతో చెప్పవచ్చని మీకు తెలుసా? మంటకు ఉన్న రంగును చూసి దాని ఉష్ణోగ్రతను ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

lions commit suicide: వేటాడలేని వృద్ధాప్య దశలో సింహం ఆత్మహత్య చేసుకుంటుందా? చాలామంది చేసే ఈ వాదనలో నిజం ఎంతంటే...

lions commit suicide: వేటాడలేని వృద్ధాప్య దశలో సింహం ఆత్మహత్య చేసుకుంటుందా? చాలామంది చేసే ఈ వాదనలో నిజం ఎంతంటే...

lions commit suicide: సింహం వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు అది వేటాడదని, పైగా అలాంటి దుర్భర పరిస్థితి(miserable situation)లో ఆత్మహత్య చేసుకుంటుందని చాలామంది చెబుతుంటారు.

online gambling market: కరోనా కాలం నుంచి ఉవ్వెత్తున పెరిగిన ఆ వ్యాపారం... వైద్యం కాదు... మరేమిటో తెలిస్తే...

online gambling market: కరోనా కాలం నుంచి ఉవ్వెత్తున పెరిగిన ఆ వ్యాపారం... వైద్యం కాదు... మరేమిటో తెలిస్తే...

కరోనా మహమ్మారి(Corona epidemic) సమయంలో ఆన్‌లైన్ జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌(Online betting)పై క్రేజ్ గణనీయంగా పెరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి