• Home » Odisha train accident

Odisha train accident

Kharge letter to PM: నేరాలపై విచారణకే సీబీఐ, రైలు ప్రమాదాలకు కాదు : మోదీకి ఖర్గే ఘాటు లేఖ

Kharge letter to PM: నేరాలపై విచారణకే సీబీఐ, రైలు ప్రమాదాలకు కాదు : మోదీకి ఖర్గే ఘాటు లేఖ

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘాటు లేఖ రాశారు. సీబీఐ కానీ, ఇతర దర్యాప్తు సంస్థలు కానీ సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలపై జవాబుదారీతనాన్ని నిర్ధారించ లేవని అన్నారు.

Train Accident: రైలు పట్టాలపై దొరికిన డైరీలో ‘ప్రేమ కావ్యం..’.. ఆ భగ్న ప్రేమికుడు బతికి ఉన్నాడో.. లేదో.. తెలియదు కానీ..!

Train Accident: రైలు పట్టాలపై దొరికిన డైరీలో ‘ప్రేమ కావ్యం..’.. ఆ భగ్న ప్రేమికుడు బతికి ఉన్నాడో.. లేదో.. తెలియదు కానీ..!

తాజాగా ప్రమాద స్థలిలో దొరికిన ఓ డైరీలోని విషయాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

Odisha Train Tragedy: మత సామరస్యం దెబ్బతీసేలా రూమర్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు:పోలీసులు

Odisha Train Tragedy: మత సామరస్యం దెబ్బతీసేలా రూమర్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు:పోలీసులు

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఒడిశా పోలీసులు స్పందించారు. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా విధంగా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Goods Derailed: ఒడిశాలో పట్టాలు తప్పిన మరో రైలు

Goods Derailed: ఒడిశాలో పట్టాలు తప్పిన మరో రైలు

ఒడిశాలో మరో రైలు పట్టాలు తప్పింది ఈ ఘటన బార్‌ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Odisha Train Accident: ప్రమాద ఘటన స్థలంలో పట్టాలపైకి తొలి రైలు

Odisha Train Accident: ప్రమాద ఘటన స్థలంలో పట్టాలపైకి తొలి రైలు

ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బాలాసోర్‌లో రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పునరుద్దరించి పట్టాలపై తొలి రైలు వెళ్తుండగా రైల్వే మంత్రి అక్కడే ఉన్నారు.

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275: ఒడిశా సీఎస్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275: ఒడిశా సీఎస్

ఒడిశా రైలు ప్రమాదంలో(Odisha Train Accident) 275 మంది మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ (Odisha CS Pradeep) అధికారికంగా ప్రకటించారు.

Odisha Train Accident : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మృతి.. డేటా లాగర్ విశ్లేషణపై ఎన్నో సందేహాలు

Odisha Train Accident : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మృతి.. డేటా లాగర్ విశ్లేషణపై ఎన్నో సందేహాలు

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలట్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాందలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్ జి మొహంతి భువనేశ్వర్‌లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. అసిస్టెంట్ లోకోపైలట్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

Odisha Train Accident : ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆడియో వైరల్.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి..!

Odisha Train Accident : ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆడియో వైరల్.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి..!

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 290 మంది మరణించగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో ఆడియో వైరల్ కావడం సంచలనంగా మారింది.

Odisha Train Accident: రైలు ప్రమాదంపై ఖరగ్‌పూర్‌లో విచారణ

Odisha Train Accident: రైలు ప్రమాదంపై ఖరగ్‌పూర్‌లో విచారణ

ఒడిశా (Odisha)లోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై ఆగ్నేయ రైల్వేకు చెందిన సేఫ్టీ కమిషనర్‌ సోమ, మంగళవారాల్లో ఖరగ్‌పూర్‌ (Kharagpur)లోని సౌత్‌ ఇనిస్టిట్యూట్‌లో బహిరంగ విచారణ చేపట్టనున్నారు.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదం వెనక ఉగ్రకుట్ర ఉందని ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.

Odisha train accident Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి