Home » Obesity
భారత్లో ఊబకాయం(Obesity) బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ది లాన్సెట్ జర్నల్(The Lancet journal) ప్రచురించింది. దేశంలో ఊబకాయ బాధితుల్లో అత్యధికంగా చిన్నారులే ఉండటం ఆందోళనకర పరిణామమని నివేదిక వెల్లడించింది. 1990 నాటితో పోల్చితే 20వ దశాబ్దంలో ఊబకాయుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందింది.
Infertility సవాళ్లను ఎదుర్కొంటున్న ఊబకాయం ఉన్న రోగులకు సంతానోత్పత్తి నిపుణుల నుంచి సలహాలను కోరడం చాలా ముఖ్యం.
ఊబకాయం (Obesity).. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందిరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య.
ఊబకాయం (Obesity) అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి సమస్యగా మారింది.
పిల్లలు చలాకీగా అందరిలా ఆడుకోలేక బాధపడేవారున్నారు.