• Home » Oberoi Hotels

Oberoi Hotels

Oberoi : తిరుపతిలో ఒబెరాయ్‌ రిసార్ట్‌కు 20 ఎకరాలు

Oberoi : తిరుపతిలో ఒబెరాయ్‌ రిసార్ట్‌కు 20 ఎకరాలు

తిరుపతిలో ఒబెరాయ్‌ విల్లాస్‌ రిసార్ట్‌కు 20 ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

హార్సిలీహిల్స్‌ అభివృద్ధికి సీఎం చొరవ

హార్సిలీహిల్స్‌ అభివృద్ధికి సీఎం చొరవ

ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో పర్యాటకరంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ చూపుతున్నారని కలెక్టర్‌ చామకూరి శ్రీఽధర్‌ తెలిపారు.

ఒబెరాయ్ గ్రూపు గౌరవ చైర్మన్ పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూత

ఒబెరాయ్ గ్రూపు గౌరవ చైర్మన్ పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూత

దేశీయ ఆతిథ్యరంగ దిగ్గజం ఒబెరాయ్ గ్రూపు గౌరవ చైర్మన్ పృథ్విరాజ్ సింగ్ ఒబెరాయ్ (PRS Oberoi) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ‘బికీ’గా (Bike) ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన 94 ఏళ్ల వయసులో ప్రశాంతంగా కన్నుమూశారని ఒబెరాయ్ గ్రూపు ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి