• Home » NTR

NTR

Rajani On CBN : రజనీకాంత్‌పై వైసీపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. దిమ్మతిరిగేలా కౌంటరిచ్చిన టీడీపీ.. డైవర్ట్ చేసేశారుగా..!

Rajani On CBN : రజనీకాంత్‌పై వైసీపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. దిమ్మతిరిగేలా కౌంటరిచ్చిన టీడీపీ.. డైవర్ట్ చేసేశారుగా..!

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల (NTR 100 Years Celebrations) అంకురార్పణ సభకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajanikanth) ముఖ్య అతిథిగా హాజరై..

Chandrababu: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు

Chandrababu: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు

ఎన్టీఆర్‌కు భారతరత్న (Bharat Ratna) ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) డిమాండ్ చేశారు. భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తామని స్పష్టం చేశారు.

Rajinikanth: ఏపీలో రానున్న ఎన్నికలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు !

Rajinikanth: ఏపీలో రానున్న ఎన్నికలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు !

2024లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) గెలిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవుతుందని సినీ నటుడు రజనీకాంత్ (Rajinikanth) జోస్యం చెప్పారు.

Chandrababu: చంద్రబాబు నివాసానికి రజినీకాంత్

Chandrababu: చంద్రబాబు నివాసానికి రజినీకాంత్

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసానికి రజినీకాంత్ (Rajinikanth) వెళ్లారు.

NRI TDP USA: సియాటెల్‌లో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి, మహానాడు ఉత్సవాలు!

NRI TDP USA: సియాటెల్‌లో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి, మహానాడు ఉత్సవాలు!

ఎన్టీఆర్ శతజయంతిని (NTR Centenary) పురస్కరించుకుని ఎన్టీఆర్ శతజయంతి, మహానాడు ఉత్సవాలను సియాటెల్ నగరంలో (Seattle City) తెలుగువారందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Shareef : 9 నెలల్లో అధికారంలోకి రావడం ఒక చరిత్ర

Shareef : 9 నెలల్లో అధికారంలోకి రావడం ఒక చరిత్ర

తెలుగు జాతి ముద్దు బిడ్డగా తెలుగు వారి ఖ్యాతి విశ్వ వ్యాప్తం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని శాసన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ కొనియాడారు.

TDP: ఎన్టీఆర్ శత జయంతి సభా ప్రాంగణానికి భూమి పూజ

TDP: ఎన్టీఆర్ శత జయంతి సభా ప్రాంగణానికి భూమి పూజ

మహనీయుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు మే 28న జరుగనున్నాయి.

Chandrababu: ఎన్టీఆర్ ఏం చేసినా చరిత్రే...

Chandrababu: ఎన్టీఆర్ ఏం చేసినా చరిత్రే...

కృష్ణా జిల్లా: ఎన్టీఆర్ (NTR) ఏం చేసినా చరిత్రేనని, సినీ రంగంలో ఉంటూ సామాజిక బాధ్యతతో ఆలోచించారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు (Nara Chandrababu) అన్నారు.

NRI TDP: ఎన్నారై టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

NRI TDP: ఎన్నారై టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

41వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నారై టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

NRI TDP: జుబేల్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

NRI TDP: జుబేల్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా తెలుగుదేశాన్ని మరువడం సాధ్యం కాదు.

NTR Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి