Home » NTR Vidyonnathi
ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్‌లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. కొంతమంది గ్రూప్ వన్ పాస్ అయ్యారని.. మరి కొంతమంది దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారని ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం పథకాల పేర్లన్నింటినీ మార్చే పనిలో మంత్రులు ఉన్నారు. తాజాగా విద్యకు సంబంధించిన పథకాల పేర్లన్నీ మార్చేయడం జరిగింది..