Home » NTR District
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం, మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్‌మాల్ జరిగింది. సర్పంచ్‌కు.. కార్యదర్శికి మధ్య తలెత్తిన లెక్కల రగడతో రూ. 15 లక్షల మేర అవినీతి భాగోతం బయటపడింది.
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం, అంజనేయపురంలో కొడుకుపై బెంగతో ఓ తల్లి బలవన్మరణం చెందింది. తనయుడు చెంత లేడనే మనోవేదనతో ఎలుకలు మందు తిని ఆత్మహత్య చేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం ఎమ్మెల్యే అనుచరుడు గ్రావెల్ దందా (Gravel Danda) చేస్తున్నాడు. మైలవరం, నూజివీడు, రెడ్డిగూడెం మండలాలకు భారీ ఎత్తున గ్రావెల్ తరలిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: పాలిటిక్స్ డైవర్ట్ చేసేందుకు రామోజీరావును టార్గెట్ చేస్తూ.. సిఐడిని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
ఇటీవల కాలంలో గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అనేక చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నారు.
ఉద్యోగాలపేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న వ్యక్తి బండారం బయటపడింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గోపీనాథ్ అనే వ్యక్తి తమ దగ్గర డబ్బులు తీసుకున్నాడంటూ ఓ బాధితుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించాడు.
ఎన్టీఆర్ జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన సభ 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వీటీపీఎస్‌లో లిఫ్ట్ వైర్(Lift wire) తెగడంతో ఒక్కసారిగా లిఫ్ట్
భౌతిక, భావోద్వేగ హింస ఉన్న ప్రస్తుత సమాజంలో అహింస అనేది చాలా ముఖ్యం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు (NTR District Collector Delhi Rao) అభిప్రాయపడ్డారు
జిల్లాలోని కొండపల్లి శాంతినగర్‌లో రేవ్ పార్టీ కలకలం రేగింది.