Home » NTR District
కంచికచర్ల జాతీయ రహదారిపై ఆందోళన చేసిన టీడీపీ నాయకుల ( TDP Leaders ) పై కంచికచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై చేసిన అనుచిత, అసత్య వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఖండించారు.
తిరువూరు నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఎమ్మెల్యే రక్షణనిధికి, స్థానిక వైసీపీ నాయకుడు బరిగెల కోటేష్‌కు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు కేసు గురించి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెడ్డిగూడెం మండలంలోని నాగులూరు గ్రామంలో 72వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రబాబుపై కేసు, అరెస్ట్ గురించి స్పందించారు.
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
జిల్లాలో ఓ ప్రైవేటు కాజేల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
తిరువూరు వైసీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పురపాలక సంఘం సమావేశం సందర్భంగా అసమ్మతి బయటపడింది.
ఏపీలో అధికార వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం మైలవరంలో ఉద్రిక్తతకు దారి తీసింది.
మైలవరంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. మూడు నెలల అనంతరం మైలవరం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మైలవరంలోని సచివాలయం -3 పరిధిలోని అయ్యప్ప నగర్, చంద్రబాబు నగర్లలో ఎమ్మెల్యేను పలు సమస్యలపై మహిళలు నిలదీశారు.
ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.