• Home » NRI Organizations

NRI Organizations

NRI: ఖతర్‌లో తెలంగాణ ప్రజా సమితి అధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

NRI: ఖతర్‌లో తెలంగాణ ప్రజా సమితి అధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో ఖతర్‌లో ఘనంగా ఉగాది ఉత్సవాలు

NRI: ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

NRI: ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

టెక్సాస్ రాష్ట్రంలోని స్వచ్ఛంధ సంస్థ ఇండియా అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

NRI: లండన్‌లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

NRI: లండన్‌లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో సంస్థ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిగాయి.

NRI: ‘నాటు నాటు’కు ఆస్కార్‌...తానా ప్రెసిడెంట్‌ హర్షం

NRI: ‘నాటు నాటు’కు ఆస్కార్‌...తానా ప్రెసిడెంట్‌ హర్షం

95వ ఆస్కార్‌ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ లభించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు హర్షం వ్యక్తం చేశారు.

NRI: న్యూజెర్సీలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

NRI: న్యూజెర్సీలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్(NATS) తాజాగా న్యూజెర్సీలో బాలల సంబరాలు నిర్వహించింది.

NRI: న్యూజెర్సీలో నాట్స్ బోర్డ్ సమావేశం

NRI: న్యూజెర్సీలో నాట్స్ బోర్డ్ సమావేశం

న్యూజెర్సీలో నాట్స్ బోర్డ్ సమావేశం

TANA: జూలైలో తానా మహాసభలు.. న్యూజెర్సీలో ఎన్నారైలతో ఘనంగా సన్నాహక సమావేశం

TANA: జూలైలో తానా మహాసభలు.. న్యూజెర్సీలో ఎన్నారైలతో ఘనంగా సన్నాహక సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోసారి తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా ‘తానా మహాసభలను’ అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి జూలై నెలలో నిర్వహించే తానా 23వ మహాసభలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సౌదీ అరేబియాలో ఓ తెలుగు మహిళకు అరుదైన గౌరవం.. 17 ఏళ్లుగా ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంటే ఇన్నాళ్లకు..

సౌదీ అరేబియాలో ఓ తెలుగు మహిళకు అరుదైన గౌరవం.. 17 ఏళ్లుగా ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంటే ఇన్నాళ్లకు..

సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలోని కింగ్ ఫహాద్ మెడికల్ సిటీలోని అత్యవసర విభాగంలో నర్సింగ్ విభాగానికి లక్ష్మి దేవి అధిపతిగా పనిచేస్తున్నారు. ఏటా అయిదు లక్షల ఔట్ పేషంట్లు, 30 వేల ఇన్ పేషంట్లతో 1200 బెడ్ల సామర్ధ్యం కల్గిన ఆస్పత్రి అది. ఆ ఆస్పత్రిలోని భారతీయ నర్సులు చాలా మంది పనిచేస్తూ ఉన్నారు

NRI: సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో లండన్‌లో ‘శివోహం’

NRI: సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో లండన్‌లో ‘శివోహం’

సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24న లండన్‌లోని శివోహం పేరిట ఓ నృత్య కార్యక్రమం జరిగింది.

ఇండియాకొచ్చిన అమెరికా మహిళలకు ఊహించని అనుభవం.. ఓ కుర్రాడి సాయానికి అమె కళ్లల్లో నీళ్లు!

ఇండియాకొచ్చిన అమెరికా మహిళలకు ఊహించని అనుభవం.. ఓ కుర్రాడి సాయానికి అమె కళ్లల్లో నీళ్లు!

అమెరికామహిళకు భారతీయ యువకుడి సాయం.. నెట్టింట వీడియో వైరల్

తాజా వార్తలు

మరిన్ని చదవండి