Home » NRI Organizations
సంగీత సరస్వతి సంపూర్ణ కృపా పాత్రులు, గాన విద్యాప్రవీణ, స్వర ఘనాపాటి, సంగీత శిక్షణా విశారద, స్వరకర్త గరికిపాటి వెంకటప్రభాకర్ మొట్టమొదటి అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రవాసాంధ్ర(ఎన్నారై ) టీడీపీ నేతల ఆధ్వర్యంలో సిలికాన్ వాలీలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఏప్రిల్ 23న ఇక్కడి హెల్త్అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన TCSS రక్త దాన శిబిరం విజయవంతమైంది.
అమెరికాలో 'మాట' తెలుగు సంస్థ ఆవిర్భావం
నాట్స్ స్టూడెంట్ కెరీర్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సేల్స్ ఫోర్స్ అడ్మిన్ శిక్షణ తరగతులకు విద్యార్థుల నుండి మంచి స్పందన రావటమేకాక, శిక్షణ తరగతులు చాలా చక్కగా జరిగాయి.
ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్‌లో ఏప్రిల్ 15న ప్రతిష్ఠాత్మక తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం జరిగింది.
తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కృష్ణ లాం అన్నారు. జీడబ్ల్యూటీసీఎస్ ఆధ్వర్యంలో శోభాకృత ఉగాది ఉత్సవాలు అత్యంత ఆహ్లాదకరంగా, మరెంతో రమణీయంగా, అంగరంగవైభవంగా జరిగాయి.
దుబాయ్ ఇన్‌డోర్ క్రికెట్ సిరీస్‌కు ఎంపికైన మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ క్రికెటర్లు
సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలో భిన్నమతాల వారంతా కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో పాటు హిందూ, క్రైస్తవ మతస్తులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని.. పరమత సహనాన్ని వందలాది తెలుగు ప్రవాసీయులు నిరూపించారు.
ఎడారి దేశాలలో ఇతర దేశాలతో పోల్చితే తెలుగు వారి ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు ఆచార వ్యవహారాలను ప్రస్పుటంగా ప్రతిబింబించే ఒమాన్‌లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఒమాన్ తెలంగాణ సమితి అధ్వర్యంలో శోభాయమానంగా జరిగాయి.