• Home » Notifications

Notifications

IT Jobs Alert: నిరుద్యోగులూ.. బీ అలెర్ట్.. భారీ రిక్రూట్‌మెంట్‌కు రెడీ అవుతున్న టీసీఎస్.. ఏకంగా 40 వేల జాబ్స్..!

IT Jobs Alert: నిరుద్యోగులూ.. బీ అలెర్ట్.. భారీ రిక్రూట్‌మెంట్‌కు రెడీ అవుతున్న టీసీఎస్.. ఏకంగా 40 వేల జాబ్స్..!

దేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏడాది 35 నుంచి 40వేల మంది కొత్తవారిని నియమించుకునే ఈ కంపెనీ.. తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరలోనూ...

తెలంగాణ మహిళలకు ఏఎన్‌ఎం ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌.. అర్హతలు ఇవే..!

తెలంగాణ మహిళలకు ఏఎన్‌ఎం ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌.. అర్హతలు ఇవే..!

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం (సీహెచ్‌&ఎ్‌ఫడబ్ల్యు, టీఎ్‌స)-మహిళలకు ఉద్దేశించిన ‘ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎ్‌ఫ)/ఏఎన్‌ఎం ట్రెయినింగ్‌’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి

Education: ఐఆర్‌ఎంఏలో పీజీ డిప్లొమా ప్రవేశాలు

Education: ఐఆర్‌ఎంఏలో పీజీ డిప్లొమా ప్రవేశాలు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌ (ఐఆర్‌ఎంఏ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (రూరల్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Notification: ఎన్‌.జీ.రంగా వర్సిటీలో ఎన్‌ఆర్‌ఐ కోటా నోటిఫికేషన్

Notification: ఎన్‌.జీ.రంగా వర్సిటీలో ఎన్‌ఆర్‌ఐ కోటా నోటిఫికేషన్

గుంటూరులోని ఆచార్య ఎన్‌.జీ.రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(ఏఎన్‌జీఆర్‌ఏయూ)-ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా కింద డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి థర్డ్‌ ఫేజ్‌ నోటిఫికేషన్‌ విడుదలయింది.

Jobs: తెలంగాణ వైద్య కళాశాలల్లో టీచింగ్ పోస్టులు

Jobs: తెలంగాణ వైద్య కళాశాలల్లో టీచింగ్ పోస్టులు

ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: కర్నూలు ట్రిపుల్‌ ఐటీడీఎం నాన్‌ టీచింగ్‌ పోస్టులు

Jobs: కర్నూలు ట్రిపుల్‌ ఐటీడీఎం నాన్‌ టీచింగ్‌ పోస్టులు

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌...డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి

Jobs: తెలంగాణ జెన్‌కోలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

Jobs: తెలంగాణ జెన్‌కోలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ(టీఎస్‌ జెన్‌కో) కింద పేర్కొన్న రెగ్యులర్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్వహణతో

Notification: యూజీసీ నెట్‌ డిసెంబరు-2023 నోటిఫికేషన్

Notification: యూజీసీ నెట్‌ డిసెంబరు-2023 నోటిఫికేషన్

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ డిసెంబరు 2023 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషి్‌ప(జేఆర్‌ఎఫ్‌), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

కర్నూలు ఐఐఐటీడీఎంలో పీహెచ్‌డీ

కర్నూలు ఐఐఐటీడీఎంలో పీహెచ్‌డీ

ఏపీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం), కర్నూలు...విశ్వేశరాయ ఫెలోషిప్‌ స్కీమ్‌ కింద పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: తెలంగాణ గిరిజన గురుకులంలో లెక్చరర్‌ కొలువులు

Jobs: తెలంగాణ గిరిజన గురుకులంలో లెక్చరర్‌ కొలువులు

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ...తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి